బొత్సకు ఆటోడ్రైవర్ల వినతి పత్రం
హైదరాబాద్: తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఇవాళ ఆటోడ్రైవర్ల యూనియన్ నేతలు రవాణా మంత్రి బొత్స సత్యనారాయణకు వినతి పత్రం సమర్పించారు. అందుకు మంత్రి సానుకూలంగా స్పందించారని ఆటోడ్రైవర్ల నేతలు స్పష్టం చేశారు.
హైదరాబాద్: తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఇవాళ ఆటోడ్రైవర్ల యూనియన్ నేతలు రవాణా మంత్రి బొత్స సత్యనారాయణకు వినతి పత్రం సమర్పించారు. అందుకు మంత్రి సానుకూలంగా స్పందించారని ఆటోడ్రైవర్ల నేతలు స్పష్టం చేశారు.
ఢిల్లీ: స్పైన్‌జెట్ విమానయాన సంస్థల మూడు రోజుల సూపర్ సేల్‌ను ప్రకటించింది. జనవరి 21 నుంచి 23 వరకు స్పైన్ జెట్ టికెట్లు కొనుక్కునే వారికి ఛార్జీల్లో 50శాతం డిస్కౌంట్ ప్రకటించింది. సాధారణంగా జనవరి నుంచి మార్చి వరకు…
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి శశిధరూర్ భార్య సునందా పుష్కర్ మృతిపై కోర్టు విచారణను వేగవంతం చేసింది. ఆమెది హత్యా? ఆత్మహత్య? అనే అంశంపై నివేదిక ఇవ్వాలని ఇవాళ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ పోలీసులను ఆదేశించారు. మోతాదుకు మించి ఔషధ…
హైదరాబాద్: ఓ అవినీతి టౌన్‌ప్లానింగ్ అధికారి ఏసీబీ వలకు చిక్కారు. ఎల్బీనగర్ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి రామచంద్ర ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే సమాచారంతో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆయన నివాసాలపై ఏక కాలంలో…
హైదరాబాద్: సాప్ట్‌వేర్ ఇంజనీర్ అనూహ్య హత్య కేసులో ముంబైలోని కంజన్‌మార్గ్ పోలీసులు పురోగతి సాధించారు. కేసు విచారణను పోలీసులు ముమ్మరం చేశారు. ఈ కేసులో ప్రమేయముందని భావిస్తున్న ఐదగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ముగ్గురు కారు డ్రైవర్లు,…
న్యూఢిల్లీ : రాయితీ సిలిండర్ల సంఖ్య 12కు పెంచాలన్న ప్రతిపాదన వారంలోగా మంత్రివర్గం ముందు ఉంచుతామని కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ తెలిపారు. కాంగ్రుస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సూచన మేరకు రాయితీ సిలిండర్ల సంఖ్యను 9 నుంచి 12కు…
ఢిల్లీ: కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే, హోంశాఖ కార్యదర్శితో ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. ఆమ్ ఆద్మీ పార్టీ ధర్నా చేస్తేన్న రైల్ భవన్ వద్ద పరిస్ధితిని ఢిల్లీ పోలీసు అధికారులు ఫిండేకు వివరించారు.
హైదరాబాద్:శాసనసభ రేపటికి వాయిదా పడింది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై ఈ రోజు కూడా సభలో చర్చ కొనసాగింది.రెండు సార్లు కొద్ది సమయం కోసం వాయిదా పడిన శాసనసభలో సాయంత్రం వరకూ చర్చ కొనసాగింది. సాయంత్రం సభను రేపటికి వాయిదా…
హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి తెలంగాణ ప్రజా ప్రతినిధులు మరో లేఖ పంపుతున్నారు. ముసాయిదా బిల్లుపై చర్చకు గడువు పొడిగించవద్దని వారు మరోమారు రాష్ట్రపతికి వినతి పత్రాన్ని అందజేయనున్నారు. ఈ లేఖ పై తెలంగాణ ప్రాంత మంత్రులు, అన్ని పార్టీల…
హైదరాబాద్: సినీ దర్శకుడు స్వర్గీయ ఈవీవీ సత్యనారాయణ సోదరుడు ఈవీవీ గిరి(49) మరణించారు.గత కొంతకాలంగా కామెర్ల వ్యాధితో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మంగళవారం మృతి చెందారు.