Wednesday, 4 November 2026

January 2014

ఆదిలాబాద్

బిజెపితో పొత్తు ఖాయం : ఎంపీ రాథోడ్‌

ఆదిలాబాద్‌,జనవరి20: బిజెపితో టిడిపి పొత్తు ఖాయమని, కేంద్రంలో మోడీ ప్రధాని, రాష్ట్రంలో  చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం తథ్యమని తెలుగుదేశం పార్టీకి చెందిన ఆదిలాబాద్‌ ఎంపీ రమేష్‌ రాథోడ్‌ అన్నారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశ బిల్లుపెడితే తాము మద్దతిస్తామన్న…

వార్తలు

వేదపాఠశాలలో ప్రత్యేక కార్యక్రమాలు

ఆదిలాబాద్‌,జనవరి20: వేదపాఠశాల స్థాపించి జిల్లాకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు తెచ్చిన  అచ్చలాపూర్‌లోని శ్రీమహదేవ వేదపాఠశాలకు మహర్దశ పట్టనుంది. గరికపాటి మహదేవశాస్త్రి 1952లో ఆయన ఇక్కడ వేదపాఠశాలను స్థాపించారు.  ఈనెల 26న వేదపాఠశాల ప్రాంగణంలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నట్టు పాఠశాల ప్రధాన…

Cover Story

కిరణ్‌కు నైతిక విలువల్లేవ్‌

టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ వరంగల్‌, జనవరి 19 (జనంసాక్షి) : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి నైతిక విలువల్లేవని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. ఆదివారం స్థాని నిట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో తెలంగాణ నెటిజన్స్‌ ఫోరం ఆధ్వర్యంలో…

Featured News

నారాయణకు మాతృవియోగం

పలువురి పరామర్శ హైదరాబాద్‌, జనవరి 19 (జనంసాక్షి) : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ తల్లి ఆదిలక్ష్మి(83) ఆదివారం ఉదయం మృతి చెందారు. సమాచారం అందుకున్న పలువురు ప్రముఖులు, ప్రజా సంఘాల నేతలు పరామర్శించారు. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌,…

Featured News

అంత ఈజీ కాదు (కిక్కర్‌) 2014 ఎన్నికల్లో గెలుపుపై అతివిశ్వాసం వద్దు

బీజేపీ సీనియర్‌ నేత అద్వానీ న్యూఢిల్లీ, జనవరి 19 (జనంసాక్షి) : రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో విజయంపై అతి విశ్వాసం తగదని బీజేపీ అగ్రనేత లాల్‌కృష్ణ అద్వానీ పార్టీ శ్రేణులను హెచ్చరించారు. 2004 ఎన్నికల్లోనూ ఇలాగే అతి విశ్వాసానికిపోయి…

Featured News

మైనార్టీ యువకుల అక్రమ సంకెళ్లు తొలగించండి సీఎంలకు మరో లేఖ రాస్తా

కేంద్ర హోం శాఖ మంత్రి షిండే పునరుద్ఘాటన కటక్‌, జనవరి 19 (జనంసాక్షి) : అక్రమంగా జైళ్లలో మగ్గుతోన్న మైనార్టీ యువకుల సంకెళ్లు తొలగించాలని కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్‌షిండే అన్నారు. ఈమేరకు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖరాస్తానని…

Featured News

భత్కల్‌ను విడిపించేందుకు కేజ్రీవాల్‌ కిడ్నాప్‌కు కుట్ర

ఇంటెలిజెన్స్‌ హెచ్చరిక భద్రత నాకక్కర్లేదు.. ప్రజలివ్వకండి : కేజ్రీవాల్‌ న్యూఢిల్లీ/హైదరాబాద్‌, జనవరి 19 (జనంసాక్షి) : ఇండియన్‌ ముజాహిద్‌ ఉగ్రవాది యాసిన్‌ భత్కల్‌ను విడిపించేందుకు ఆ సంస్థ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కిడ్నాప్‌నకు యత్నిస్తోస్తున్నట్లు ఇంటెలిజెన్స్‌ వర్గాలు…

వార్తలు

వాహ్‌ వా! క్యా బాత్‌ హై (కిక్కర్‌) మా మిత్ర దేశాల భద్రత కోసమే నిఘా

అమెరికా అధ్యక్షుడు ఒబామా బెర్లిన్‌, జనవరి 19 (జనంసాక్షి) : ప్రపంచ దేశాలపై అక్రమ నిఘాకు పెద్దన్న అమెరికా కొత్త భాష్యం చెప్పింది. తమ మిత్ర దేశాల భద్రత కోసమే నిఘా పెట్టామంటూ తమ చర్యను సమర్థించుకోజూసింది. విదేశీ…

Featured News

ఖేల్‌ ఖతం ఇంకేమాడుతావు కిరణ్‌

సీడబ్ల్యూసీ నిర్ణయమే ఫైనల్‌ నా శాఖ తెలంగాణోళ్లకు ఎందుకియ్యలేకపోయావ్‌ నీ మంత్రివర్గంలో నేను కొనసాగను : శ్రీధర్‌బాబు వరంగల్‌, జనవరి 19 (జనంసాక్షి) : ముఖ్యమంత్రి ఖేల్‌ ఖతమని మంత్రి పదవికి రాజీనామా చేసిన డి. శ్రీధర్‌బాబు అన్నారు.…