కాంగ్రెస్‌లో గుర్తింపు లేనందునే విజయశాంతి ఆరోపణలు: కేటీఆర్
హైదరాబాద్, జనవరి 20: మెదక్ ఎంపీ విజయశాంతి టీఆర్‌ఎస్ నాయకులపై చేస్తున్న ఆరోపణలను ఆ పార్టీ ఎమ్మెల్యే కె.తారకరామారావు తీవ్రంగా ఖండించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మెదక్ జిల్లాలో రైల్వేలైన్ ప్రారంభోత్స కార్యక్రమంలో మాట్లాడిన విజయశాంతి తెలంగాణ…
