Wednesday, 4 November 2026

January 2014

Featured News

తెలంగాణ న్యాయమైంది

ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌కు కట్టుబడి ఉన్నాం ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత ప్రశాంత్‌ భూషణ్‌ హైదరాబాద్‌, జనవరి 18 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ న్యాయమైందేనని ఆమ్‌ ఆద్మీ పార్టీ ముఖ్య నాయకుడు ప్రశాంత్‌ భూషణ్‌…

Cover Story

కలిసి కదిలితే జయం మనదే..

పార్టీ శ్రేణులతో రాహుల్‌ మంతనాలు ప్రచార సారథిగా రంగంలోకి.. ప్రజాభిప్రాయం మేరకే అభ్యర్థుల ఎంపిక : రాహుల్‌ న్యూఢిల్లీ, జనవరి 18 (జనంసాక్షి) : కలిసి కదిలితే విజయం మనదేనని కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పార్టీ శ్రేణులకు…

వార్తలు

బాలికపై యువకుడి లైంగిక వేధింపులు

నల్లగొండ: ఎన్ని అభయ చట్టాలు వచ్చిన స్త్రీలపై లైంగిక వేధింపులు ఆగేట్టు లేవు. జిల్లాలోని అనుమోలు మండలం చల్మారెడ్డిగూడెంలో ఓ తొమ్మిదో తరగతి బాలికపై వెంకన్న అనే యువకుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు…

వార్తలు

ఆటో డ్రైవర్ల సమ్మెతో ప్రయాణికుల ఇక్కట్లు

హైదరాబాద్‌: ఆటో డ్రైవర్ల సమ్మెతో జంట నగరాల్లో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులకు గురయ్యారు. ఆటోలు తిరగకపోవడంతో ఆర్టీసీ బస్సుల్లో రద్దీ పెరిగింది. పలు ప్రాంతాల్లో ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు.

వార్తలు

హోంగార్డుల రోజువారి వేతనం పెంపు

హైదరాబాద్‌: హోంగార్డులకు శుభవార్త  హోంగార్డుల రోజువారి వేతనం రూ.300కు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇవాళ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఇస్తున్న రూ.200ల వేతనం నుంచి రే.300కు పెంచుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

జిల్లా వార్తలు

నల్గొండ జిల్లాలో రోడ్డుప్రమాదం

నలుగురు మృతి నల్గొండ: నల్గొండజిల్లా నకిరేకల్‌ శివారు 65వ నెంబర్‌ జాతీయ రహదారిపై శనివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. నల్గొండ నుంచి సూర్యాపేట వైపు వెళ్తున్న బొలెరో వాహనం నకిరేకల్‌ శివారులో ఆగి…

వార్తలు

శాసనమండలి రేపటికి వాయిదా

హైదరాబాద్‌: శాసనమండలి రేపటికి వాయిదా పడింది. రాష్ట్ర విభజనబిల్లుపై మండలిలో చర్చ జరగిల్సి ఉన్నప్పటికీ గందరగోళం నెలకొనడంతో మండలి ఛైర్మన్‌ సభను రేపటికి వాయిదా వేశారు.

వార్తలు

సీమ వెనుకబాటుకు పాలకులే కారణం : జేపీ

హైదరాబాద్‌: రాయలసీమ వెనుకబాటుకు కారణం పాలకులేనని లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్‌ నారాయణ్‌ అన్నారు. టీ బిల్లు చర్చపై ఆయన సుదీర్ఘంగా చర్చించారు. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ ఇవ్వాల్సిందేనని విభజనతో నష్టపోయిన వారికి న్యాయం చేయాల్సిన జేపి కోరారు. రాయలసీయలో…

వార్తలు

గెలుపే లక్ష్యంగా పని చేయాలి : రాహుల్‌

ఢిల్లీ: 2014 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ రాష్ట్ర పార్టీ శ్రేణులను ఆదేశించారు. ఢిల్లీలో ఇవాళ రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలతో రాహుల్‌ సమావేశం ముగిసింది. గంటన్నారకు పైగా ఈ…

వార్తలు

ఈ సాయంత్రం సునందా అంత్యక్రియలు

ఢిల్లీ: ఈ రోజు సామంత్రం 4 గంటలకు ఢిల్లీలోని లోధీరోడ్‌లో కేంద్రమంత్రి శశిథరూర్‌ భార్య సునందా పుష్కర్‌ అంత్యక్రియలు జరుగుతాయని ఆమె కుటంబసభ్యులు తెలిపారు. ఢిల్లీలోని ఓ హోటల్లో సునాందా పుష్కర్‌ నిన్న     అనుమానాస్పదంగా మృతి చెందిన…