తెలంగాణ ఏర్పాటు అనివార్యం : జేపీ
హైదరాబాద్: బలవంతంగా రాష్ట్రాన్ని కలిపి ఉంచలేమని, అపారమైన జన నష్టం జరిగే ప్రమాదముందని లోక్ సత్తా అధ్యక్షుడు జమప్రకాశ్ నారాయణ్ అన్నారు. టీ బిల్లు చర్యపై ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఇవాళ అవసరం, అనివార్యంమన్నారు.బలవంతంగా ఐక్యంగా…
