Wednesday, 4 November 2026

January 2014

వార్తలు

ముఖ్యమంత్రితో క్రైస్తవ సంఘాల సమావేశం

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో క్రైస్తవ సంఘాలకు చెందిన ప్రతినిధులు సమావేశమయ్యారు. పాస్టర్‌ సంజీవయ్య హత్య కేసులో దోషులను శిక్షించాలని వారు కోరారు.

వార్తలు

అన్ని సమస్యలకు మూలం కాంగ్రెస్‌ : కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌: దేశంలోని అన్ని సమస్యలకు మూలం కాంగ్రెస్సేనని భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమక్శించారు. భాజపా మైనార్టీ మోర్చా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గోన్న ఆయన ప్రసంగిస్తూ దేశంలో ప్రధాన సమస్యలకు కారణమైన కాంగ్రెస్‌ను గద్ద…

వార్తలు

ఆంటోనీతో కాంగ్రెస్‌ పార్టీ జనరల్‌ సెక్రటరీల భేటీ

ఢిల్లీ : కేంద్ర రక్షణమంత్రి ఏకే ఆంటోని అధ్యక్షతన కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీల సమావేశం కొనసాగుతోంది. ఎన్నికల మేనిఫెస్టో, పొత్తులపై చర్చ జరుపుతున్నట్లు తెలుస్తోంది.

ముఖ్యాంశాలు

ఉసెండిది ఉద్యమ ద్రోహమే

అనైతిక చర్యలు.. క్రమశిక్షణ ఉల్లంఘన మేమే శిక్షించాలనుకున్నాం ఆయనతో లొంగిపోయిన ఆమె భార్య కాదు ప్రసాద్‌ మూల్యం చెల్లించకతప్పదు దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ కార్యదర్శి రామన్న హైదరాబాద్‌, జనవరి 13 (జనంసాక్షి) : మావోయిస్టు పార్టీ మాజీ…

వార్తలు

పట్టుబడిన చిరుతపులి

కురకచర్ల : రంగారెడ్డి జిల్లా కురకచర్ల మండల పరిధిలోని చాకలపల్లి గ్రామంలో బుధవారం ఉదయం చిరుతపులి పట్టుబడింది. గత 15 రోజుల వ్యవధిలో మూడు గేదెలపై చిరుత దాడి చేసి హతమార్చింది. దీంతో అప్రమత్తమైన స్థానికులు చిరుత తిరిగిన…

వార్తలు

మద్యం మత్తులో సాయిమణికంఠ హస్టల్‌యువతులపై వేధింపులు

హైదరాబాద్‌: మద్యం మత్తులో సాయిమణికంఠ హస్టల్‌యువతులపై నిర్వహకుడే తన స్నేహితులతో కలిసి లైగింకదాడికి యత్నించాడు. హస్టల్‌లోని  మొత్తం 40 మంది యువతులు ఉంటున్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని యువతులందరూ తమ సొంత ఊళ్లకు వెళ్లారు. బీహర్‌కు చెందిన ఐదుగురు…

వార్తలు

దేశాభివృద్ధికి సమర్థవంతమైన నాయకత్వం కావాలి

గుజరాత్‌: దేశంలో ప్రస్తుతం ఉన్న అంధకారాన్ని తొలగించాలని గుజరాత్‌ ముఖ్యమంత్రి , భాజపా ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడి అన్నారు. దేశాభివృద్ధికి సమర్థబంతమైన నాయకథ్వం కావాలని పేర్కోన్నారు. గాంధీనగర్‌లో జరిగిన ఫిక్కి సమావేశంలో మోడీ ప్రసంగించారు ప్రజల్లో విశ్వాసం పెంపోందిచే…

వార్తలు

వనస్థలిపురం లో ఓ ప్రేమ జంట వ్యవహరంలో మహిళ మృతి

హైదరాబాద్‌ : వనస్థలిపురం లో ఓ ప్రేమ జంట వ్యవహరంలో మహిళ మృతి. వస్థలిపురంలో ప్రేమ జంట వ్యవహరంలో ప్రియుడి కుటుంబంపై దాడికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. దాడికి దిగిన ప్రియురాలి తండ్రి, సోదరుడు ,…

వార్తలు

దేశరాజధాని ఢిల్లీ లో మరో ఘోరం

51 ఏళ్ల డెన్మార్క్‌ మహిళ పై అఘాయిత్యం న్యూఢిల్లీ: డెన్మార్క్‌ మహిళ పై (51) ఢిల్లీ రైల్వే స్టేషన్‌ సమీపంలో దుండగులు సామూహిక అత్యాచారానాకి పాల్పడ్డారు. అదేవిధంగా మహిళ దగ్గర ఉన్న నగలు, నగదు దోచుకున్నారు. పోలీసులు ఆరుగురు…

వార్తలు

సీబీఐకి ఆర్థిక స్వయం ప్రతిపత్తి

న్యూఢిల్లీ: సీబీఐకి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక స్వయం ప్రతిపత్తి కల్పించింది. కేంద్రం నిర్ణయంతో సీబీఐ డైరెక్టర్‌కు కార్యదర్మి స్థాయి అధికారాలు లభించనున్నాయి.