Wednesday, 4 November 2026

January 2014

ఆదిలాబాద్

వారసత్వ ఉద్యోగాల పోరాటం ఆగదు

ఆదిలాబాద్‌,జనవరి16: సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు సాధించే వరకు తమ పోరాటం ఆగదని సింగరేణి వారసత్వ ఉద్యోగ పోరాట సాధన సమితి ప్రధాన కార్యదర్శి పి.సురేష్‌కుమార్‌ అన్నారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు ఉద్యోగాలు ఇచ్చినా ఇప్పుడు ఆపివేయడం…

Cover Story

సభ కోరితే.. మరో పది రోజుల గడువు

రాష్ట్రపతి ఇచ్చే అవకాశం : పీటీఐ శీతాకాల సమావేశల్లోనే బిల్లు తేవాలని కేంద్రం దృఢ నిశ్చయం న్యూఢిల్లీ, జనవరి 15 (జనంసాక్షి) : రాష్ట్ర పునర్‌వ్యవ్థసీకరణ బిల్లుపై శాసనసభ, మండలి కోరితే రాష్ట్రపతి మరో పది రోజులు గడువు…

Featured News

ఒంటరి పోరాటం చేస్తాం మాయావతి

లక్నో, జనవరి 15 (జనంసాక్షి) : రానున్న 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగానే పోటీకి దిగుతామని బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి తెలిపారు. తాము ఎవరితోనూ పొత్తులు కుదుర్చుకోబోమని ఆమె తేల్చిచెప్పారు. ఈ నిర్ణయంతో తృతీయ ప్రత్యమ్నాయంలో మాయ చేరరన్న…

Featured News

కనిష్ట స్థాయికి ద్రవ్యోల్బణం

ముందుంది మరింత మంచికాలం : చిదంబరం న్యూఢిల్లీ, జనవరి 15 (జనంసాక్షి) : దేశ ఆహార ద్రవ్యోల్బణ సూచీ ఆల్‌టైమ్‌ కనిష్ట స్థాయికి దిగివచ్చింది. బలమైన ఆర్థిక పునాదుల మీదే అభివృద్ధి సాధ్యమని కేంద్రమంత్రి చిదంబరం అన్నారు. వచ్చే…

Featured News

రాహుల్‌కు పగ్గాలు ఇప్పుడే వద్దు

అటూఇటైతే యువనేతకే మచ్చ ఎన్నికల తర్వాతే ప్రధాని అభ్యర్థి కాంగ్రెస్‌ మల్లగుల్లాలు న్యూఢిల్లీ, జనవరి 15 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రధాని అభ్యర్థిత్వంపై వాడివేడిగా చర్చ కొనసాగుతోంది. ప్రధాని నివాసంలో జరిగిన కోర్‌కమిటీ భేటీలో ఇదే…

Featured News

పదవి దక్కని వినోద్‌ బిన్నీ విసుర్లు

ఖండించిన కేజ్రీవాల్‌ న్యూఢిల్లీ, జనవరి 15 (జనంసాక్షి) : దేశ రాజధాని ఢిల్లీ రాజకీయ తుపాను సృష్టించిన ఆమ్‌ ఆద్మీ పార్టీ రాజకీయ ప్రభావానికి లోనవుతోంది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌పై ఆరోపణలు…

Featured News

సీఎన్‌ఆర్‌ రావు యువతకు స్ఫూర్తి

ప్రధాని మన్మోహన్‌ న్యూఢిల్లీ, జనవరి 15 (జనంసాక్షి) : ప్రఖ్యాత శాస్త్రవేత్త, భారతరత్న ప్రొఫెసర్‌ సీఎన్‌ఆర్‌ రావు యువతకు స్ఫూర్తి ప్రదాత అని ప్రధానమంత్రి డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ అన్నారు. ఆయన సాధించిన విజయాలకు యువతరానికి ఆదర్శణీయం కావాలని ఆయన…

Cartoons

tg state cartoon

వామ్మో.. అగ్ని పరీక్షకు తట్టుకొని పునీతమై వచ్చింది ఇగ ఆగేటట్టు లేదు!

వార్తలు

‘క్యాట్‌’లో మరోసారి ఇంజనీర్లదే పైచేయి!

హైదరాబాద్‌: ప్రతిష్ఠాత్మక ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌లో ప్రవేశానికి ఏటా నిర్వహించే క్యాట్‌ పరీక్షలో ఈ సారీ ఇంజినీర్లే ఉత్తమ ఫలితాలు సాధించి పై చేయిని చాటుకున్నారు. మంగళవారం వెలువడిన క్యాట్‌ ఫలితాల్లో 98శాతం ఆ పైన మార్కులు…

వార్తలు

బాల్‌ బ్యాడ్మింటన్‌కు మరింత ఆదరణ : భట్టి

హైదరాబాద్‌: బాల్‌ బ్యాట్మింటన్‌కు మరింత ఆదరణ కల్పించనున్నట్లు డిప్యూటీ స్పీకర్‌ మల్లుభట్టి విక్రమార్క తెలిపారు. ఖమ్మంలో బాల్‌బ్యాడ్మింటన్‌ పోటీల ముగింపు ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ మంచి క్రీడాలకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఉంటుందన్నారు. పాఠశాలల్లో బాల్‌బ్యాడ్మింటన్‌ క్రీడా…