ఎర్రగడ్డ ఆస్పత్రి నుంచి పరారయ్యేందుకు ఖైదీ రోగుల యత్నం
హైదరాబాద్: ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రి నుంచి ఖైదీ రోగులు పరారయ్యేందుకు యత్నించారు.కిటికీ వూచలు తొలగించేందుకు పలువురు ఖైదీ రోగుల విఫలయత్నం చేసినట్లు అధికారలు తెలిపారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. ఎర్రగడ్డ ఆస్పత్రి నుంచి గతంలో ఖైదీ…







