Monday, 2 November 2026

January 2014

హైదరాబాద్

సాయంత్రం ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుపనున్న సీఎం

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఈ రోజు సాయంత్రం 4.30 గంటలకు ఉద్యోగ సంఘలతో చర్చలు జరపనున్నారు. ప్రత్యేకించి మధ్యంతర భృతి అంశంపై ఈ చర్చలు జరగనున్నట్లు సమాచారం.

అంతర్జాతీయం

కోర్టుకు హాజరు కాని ముషాఫర్‌

ఇస్లామాబాద్‌ : దేశద్రోహ నేరంపై విచారణ జరుగుతున్న ప్రత్యేక న్యాయస్థానం ముందు పాకిస్థాన్‌ మాజీ అధ్యక్షుడు ముషారఫ్‌ నేడు హాజరుకాలేదు. ఆయన తరఫున న్యాయ నిపుణుల బృందం ముషారఫ్‌కు హాజరులో మినహాయింపు, ఐదు వారాల పాటు విచారణ వాయిదా…

హైదరాబాద్

మోకాలికి మూలకణ చికిత్స

హైదరాబాద్‌ : దెబ్బతిన్న మోకాలి కార్డిలేజ్‌ను మూలకణ చికిత్సతో పునరుత్పత్తి చేయవచ్చని సౌత్‌కొరియాకు చెందిన డాక్టర్‌ ఎస్‌. కె. కిమ్‌ అన్నారు. కార్డిలేజ్‌ లోపాలతో కీళ్లు అరిగి నడవలేకపోతున్న వ్యక్తికి మెడిసిటీ ఆస్పత్రిలో మూలకణ చికిత్స చేసి వైద్యులు…

హైదరాబాద్

కడప ఏపీఎన్జీవో కార్యాలయంలో ఉద్యోగుల మధ్య వాగ్వాదం

హైదరాబాద్‌ : కడపలో ఏపీఎన్జీవో కార్యాలయంలో ఉద్యోగుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఏపీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శివారెడ్డి పదవి నుంచి దిగిపోవాలంటూ ప్రత్యర్థి వర్గం డిమాండ్‌ చేస్తోంది. శివారెడ్డి మీడియా సమావేశాన్ని గోపాల్‌రెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు.

హైదరాబాద్

శ్రీకాళహస్తిలో భక్తుల రద్దీ

హైదరాబాద్‌ : ఆంగ్ల సంవత్సరాదిని పురస్కరించుకుని ఇవాళ వేకువ జాము నుంచి శ్రీ కాళహస్తీశ్వరాలయంలో భక్తుల రద్దీ అధికగా ఉంది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఆలయాన్ని పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. పరిసర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు…

హైదరాబాద్

భక్తులతో కిటకిటలాడిన దేవాలయాలు

హైదరాబాద్‌ : నూతన సంవత్సరం సందర్భంగా జంటనగరాల్లో దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేకువ జామునే ఆలయాలకు చేరుకున్న భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వరస్వామి కొలువైనబిర్లాటెంపుల్‌ , బంజరాహిల్స్‌లోని పూరి జగన్నాథ్‌ ఆలయాలు భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. భక్తుల…

అంతర్జాతీయం

న్యూజిలాండ్‌ ఘనవిజయం

క్వీన్స్‌టౌన్‌ : న్యూజిలాండ్‌, వెస్టిండీస్‌ల మధ్య జరిగిన వన్డేలో జిలాండ్‌ ఘన విజయం సాధించింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ నిర్ణీత 21 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 283 పరుగులు చేసింది. 284 పరుగుల…

జాతీయం

సెల్‌టవర్‌ను పేల్చిన మావోయిస్టులు

ఇడిశా: కొరావుట్‌ జిల్లా వైపరిబూడ సమీపంలో సెల్‌ టవర్‌ను మావోయిస్టులు పేల్చివేశారు. రాంగిరి, దొండాబడి పరిసరాల్లో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి.

హైదరాబాద్

అద్దంకిలో తెదేపా-వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణ

హైదరాబాద్‌ : ప్రకాశం జిల్లా అద్దంకిలో ఫ్లెక్సీ తొలగింపు విషయమై తెదేపా, వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఇద్దరు కార్యకర్తలకు గాయాలవ్వగా, పలు వాహనాల అద్దాలను ధ్వంసం చేశారు. ప్రస్తుతం అద్దంకిలో ఉద్రిక్తత నెలకొంది.

హైదరాబాద్

స్పిన్నింగ్‌ మిల్లులో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌ : గుంటూరు జిల్లా పరసారావు పేట మండలం కాకాని సమీపంలో ఉన్న అజంతా స్పిన్నింగ్‌ మిల్లులో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగి ప్రమాదం సంభవించిందని ప్రత్యక్ష సాక్షులు…