చంద్రబాబు నివాసంలో కొత్త ఏడాది వేడుకలు
హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి నివాసంలో నూతన సంవత్సర సంబరాలు మిన్నంటాయి. ఉదయం నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు ఇతర సందర్శకులు పెద్ద ఎత్తున తరలివచ్చి చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపేందుకు బారులు తీరారు. నూతన…





