Tuesday, 3 November 2026

February 2014

వార్తలు

సుప్రీంలో రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసిన కేంద్రం

ఢిల్లీ : రాజీవ్‌ హంతకుల శిక్ష తగ్గింపుపై సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసింది. గతంలో సుప్రీంకోర్టు రాజీవ్‌ హంతకులకు విధించిన మరణశిక్షను యావజ్జీవశిక్షగా మార్చుతూ తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే.

వార్తలు

రాజ్యసభ అరగంట వాయిదా

ఢిల్లీ : రాజ్యసభ సమావేశం అరగంటపాటు వాయిదా పడింది. సభలో సీమాంధ్ర ఎంపీలు వెల్‌లోకి సమైక్య ప్లకార్డులు పట్టుకొని చేస్తున్న నిరసనలతో సభలో గందరగోళం నెలకొంది. ఆందోళన నడుమనే కొన్ని బిల్లులను ఛైర్మన్‌ ఆమోదించారు. సభ వ్యవహారాల్లో నాలుగు…

వార్తలు

ఉభయ సభలు తిరిగి ప్రారంభం

ఢిల్లీ : గంట వాయిదా అనంతరం పార్లమెంట్‌ ఉభయ సభలు తిరిగి ప్రారంభమయ్యాయి. తిరిగి సమావేశమైన రాజ్యసభలో స్పీకర్‌ ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రారంభించారు. సీమాంధ్ర ఎంపీలు యథావిధిగా వెల్‌లోకి వెళ్ళి తమ నిరసనలతో ఆందోళన చేస్తున్నారు. తన స్థానంలోనే…

వార్తలు

‘తమిళనాడు నిర్ణయం చట్టపరంగా నిలువదు’

ఢిల్లీ : రాజీవ్‌గాంధీ హత్యకేసులో హంతకులను విడుదల చేయాలన్న తమిళనాడు ప్రభుత్వ నిర్ణయం చట్టపరంగా నిలవదని  ప్రధాని మనోహన్‌సింగ్‌ అన్నారు. రాజీవ్‌గాంధీ హత్య ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా ప్రధాని పేర్కొన్నారు. రాజీవ్‌గాంధీ హంతకులను విడుదల చేయాలన్న తమిళనాడు ముఖ్యమంత్రి…

వార్తలు

టీ బిల్లు పాస్‌కావడం ఇక లాంఛనమే

ఢిల్లీ : బీజేపీతో కేంద్ర మంత్రులు చేసిన చర్చలు సఫలం అయ్యాయి. తెలంగాణ బిల్లులో సవరణలపై కాంగ్రెస& బీజేసీకి స్పష్టత ఇచ్చింది. బిల్లులో సవరణలు సూచించవద్దని అధికారపక్షం విజ్ఞప్తి చేసింది. సీమాంధ్రకు చేయనునన న్యాయంపై రాతపూర్వకంగా బీజేపీకి కేంద్రం…

వార్తలు

10 వేల కోట్ల ప్యాకేజీ ఇవ్వాలి : జేడీ శీలం

ఢిల్లీ : సీమాంధ్రకు రూ. 10 వేల కోట్ల ప్యాకేజీ ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు ఎంపీ జేడీ శీలం తెలిపారు. ఢిల్లీలో ఎంపీ మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణపై బీజేపీది డబుల్‌ గేమ్‌. సీమాంధ్ర ప్రజలపై బీజేపీకి ఏ మాత్రం…

వార్తలు

బీజేపీ డబుల్‌ గేమ్‌ ఆడుతోంది : మధుయాష్కీ

ఢిల్లీ : తెలంగాణ బిల్లుపై బీజేపీ డబుల్‌ గేమ్‌ ఆడుతోందని కాంగ్రెస్‌ ఎంపీ మధుయాష్కీగౌడ్‌ అన్నారు. బిల్లుపై లోక్‌సభలో ఒకలా, రాజ్యసభలో మరొకలా మాట్లాడుతూ తెలంగాణ ప్రజలను ఆందోళనకు గురిచేస్తుందన్నారు. పూటకో మాట మాట్లాడటం కాకుండా చిత్తశుద్ధితో ఇచ్చిన…

వార్తలు

ఉభయ సభలు 12 గంటలకు వాయిదా

ఢిల్లీ : పార్లమెంట్‌ ఉభయసభలు మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడ్డాయి. రాజ్యసభ సమావేశం ప్రారంభం కాగానే మాజీ సభ్యుడు రాజన్‌ మృతికి సభ సంతాపం తెలిపింది. అనంతరం స్పీకర్‌ ప్రశ్నోత్తరాల సమాయాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. వెంటనే సీమాంధ్ర…

వార్తలు

రాజ్యసభ సమావేశం ప్రారంభం

ఢిల్లీ : రాజ్యసభ సమావేశం ప్రారంభమైంది. సభ ప్రారంభంకాగానే ఛైర్మన్‌ హమీద్‌ అన్సారీ తమిళనాడు ఎంపీ పి.ఆర్‌. రాజన్‌ మృతికి సంతాపం తెలిపారు. సభ కొద్ది సేపు మౌనం వహించి నివాళులర్పించింది. తెలంగాణ బిల్లు సభా వ్యవహారాల్లో ఐదవ…

వార్తలు

ముగిసిన కేంద్ర కేబినెట్‌ భేటీ

ఢిల్లీ : కేంద్ర కేబినెట్‌ సమావేశం ముగిసింది. బీజేపీ కోరుతున్నట్లుగా సీమాంధ్రకు న్యాయం చేసే విషయంలో ప్రస్తుత తరుణంలో తెలంగాణ బిల్లులో రాజ్యాంగ సవరణలు సాధ్యం కాదు. ఈ మేరకు సీమాంధ్రకు తీసుకునే చర్యలను సభలో వివరిస్తామని సుషీల్‌కుమార్‌…