సీఎస్ పదవీ కాలంపై కొనసాగుతున్న ప్రతిష్టంభన
హైదరాబాద్ : సీఎస్ పీకే మహంతి పదవీకాలంపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొనసాగలేనని మహంతి తెలిపినట్లు సమాచారం. మరో మూడు నెలలు కొనసాగాలని గవర్నర్ సూచించినట్లు తెలిసింది.
హైదరాబాద్ : సీఎస్ పీకే మహంతి పదవీకాలంపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొనసాగలేనని మహంతి తెలిపినట్లు సమాచారం. మరో మూడు నెలలు కొనసాగాలని గవర్నర్ సూచించినట్లు తెలిసింది.
హైదరాబాద్ : యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి చెందిన వేదపండితులు టీఆర్‌ఎస్ అధ్యక్షులు కేసీఆర్‌ను ఎర్రవెల్లిలోని వ్యవసాయక్షేత్రంలో కలిశారు. అనంతంర వేదమంత్రాలతో కేసీఆర్‌ను పండితులు ఆశీర్వదించారు.
హైదరాబాద్ : రాష్ట్ర విభజన అంశంపై శాఖల మధ్య సమన్వయం కోసం ఎనిమిది మంది సభ్యులతో ఎపెక్స్ కమిటీ ఏర్పాటైంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఎపెక్స్ కమిటీ పని చేస్తుంది. స్టేట్ రీ ఆర్గనైజేషన్ కోసం…
రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27 (జనంసాక్షి) : జలాంతర్గాముల వరుస ప్రమాదాలకు నైతిక బాధ్యత వహిస్తూనే నేవీ చీఫ్ జోషి తన పదవికి రాజీనామా చేశారని భారత రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ తెలిపారు.…
మందకృష్ణ ఫైర్ హైదరాబాద్, ఫిబ్రవరి 27 (జనంసాక్షి) : ఆదివాసీలను ముంచేందుకే పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు, మహాజన సోషలిస్టు పార్టీ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆగ్రహించారు. టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, తెలంగాణ జేఏసీ మంద కృష్ణ…
ద్వితీయ శ్రేణులతో కేసీఆర్ కసరత్ హైదరాబాద్, ఫిబ్రవరి 27 (జనంసాక్షి) : కాంగ్రెస్ పార్టీ తెలంగాణపై ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ను ఆ పార్టీలో విలీనం చేస్తానన్న మాటను నిలబెట్టుకోవాలా? లేదా ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని రాష్ట్రంలో…
తెలంగాణ అరవై ఏండ్ల తండ్లాట భాజపా ద్వంద్వ వైఖరి సీమాంధ్ర పరిస్థితిని ఎదుర్కొంటాం : జైరామ్ రమేశ్ హైదరాబాద్, ఫిబ్రవరి 27 (జనంసాక్షి) : తెలుగు జాతి ఒక్కటేనని, తెలుగువారి కోసం తాము రెండు రాష్ట్రాలను ఏర్పాటు చేస్తున్నామని…
నేడు కేబినెట్‌లో నిర్ణయం మేడం గ్రీన్ సిగ్నల్ నాలుగు దశాబ్దాల తర్వాత ప్రెసిడెంట్ రూల్ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27 (జనంసాక్షి) : రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూల్ వైపు కేంద్రం ప్రభుత్వం అడుగులు వేస్తోంది. శుక్రవారం జరిగే కేబినెట్ భేటీలో…
కడువా కప్పి ఆహ్వానించిన సోనియా న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27 (జనంసాక్షి) : మెదక్ ఎంపీ విజయశాంతి కాంగ్రెస్ పార్టీ గూటికి చేరారు. గురువారం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సోనియాగాంధీతో భేటీ అయిన…