Monday, 2 November 2026

February 2014

హైదరాబాద్

రాజధానికి విశాఖపట్నమే అనుకూలం కృపారాణి

హైదరాబాద్‌:అన్ని సౌకర్యాలు ఉన్న విశాఖపట్నమే రాజధానికి అనుకూలమని కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి అన్నారు. గురువారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ… కొత్త రాజధానిగా విశాఖపట్నం చేయాలని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాను కోరినట్లు కృపారాణి వెల్లడించారు.

Cartoons

Chandrababu naidu

నీకు బలం లేకపోవుడే మంచిగైంది ఎన్‌డీఏ ఉన్నప్పుడు ఆపలేదా?

Featured News

జనంసాక్షే నిజమైన తెలంగాణ పత్రిక

కేబినెట్‌ నోట్‌పై ముందే చెప్పింది ఇదిగో సాక్ష్యం : నిండుసభలో కృష్ణమాదిగ మహదేవపూర్‌, ఫిబ్రవరి 26 (జనంసాక్షి) : జనంసాక్షే నిజమైన తెలంగాణ దినపత్రిక అని ఎమార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ అన్నారు. తెలంగాణ బిల్లుపై కేబినెట్‌ నోట్‌…

Featured News

నేడు రాష్ట్రపతికి తెలంగాణ బిల్లు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు బిల్లు (ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యస్థీకరణ ముసాయిదా-2014) బుధవారం అర్ధరాత్రి తర్వాత రాష్ట్రపతి భవన్‌కు చేరుకుంది. పార్లమెంట్‌ ఉభయ సభలు ఆమోదించిన తెలంగాణ బిల్లును మొదట న్యాయశాఖకు పంపారు.…

Featured News

త్వరలో తెలంగాణ ఆవిర్భావం

రెండు రాష్ట్రాలకు పీసీసీలు : దిగ్విజయ్‌సింగ్‌ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26 (జనంసాక్షి) : త్వరలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవిస్తుందని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ అన్నారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ వెలువడుతుందని తెలిపారు. సీమాంధ్ర,…

Cover Story

తెలంగాణ రాష్ట్రంలోకి కేసీఆర్‌

దారిపొడవునా నీరా’జనాలు’ గులాబీ వనమైన హైదరాబాద్‌ అంబరాన్నంటిన సంబరాలు పోటెత్తిన జనసంద్రం అమరవీరులకు నివాళి జయశంకర్‌ సార్‌కు దండం తెలంగాణ తల్లికి వందనం హైదరాబాద్‌, ఫిబ్రవరి 26 (జనంసాక్షి) : టీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖర్‌రావు తెలంగాణ రాష్ట్రంలోనే…

ఎడిట్ పేజీ

నిజమే.. నీకు బలముంటే తెలంగాణను అడ్డుకునేటోడివే

తమ పార్టీకే అత్యధిక మంది ఎంపీలుంటే ఆంధ్రప్రదేశ్‌ ముక్కలు కాకుండా ఆపేవాడినని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విజయనగరంలో మాట్లాడుతూ తన నైజాన్ని చాటుకున్నాడు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై ఆది నుంచి విషం కక్కుతున్న చంద్రబాబు తెలంగాణ బిల్లు…

వార్తలు

కాపుల్ని బీసీల్లో చేర్చేందుకు కమిషన్‌ నియమిస్తాం: చంద్రబాబు

హైదరబాద్‌: కాపులను బీసీల్లో చేర్చేందుకు కమిషన్‌ నియమిస్తామని తేదేపా అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. విజయనగరంలో జరుగుతున్న ప్రజాగర్జన సదస్సులో ఆయన మాట్లడుతూ కాపుల్లో పేదవర్గాల అభివృద్ధికి వెయ్యు కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. తనను…

వార్తలు

ఒపీనియన్‌ పోల్స్‌లో పారదర్శకత లేదు:కేజ్రీవాల్‌

హైదరాబాద్‌: ఎన్నికల ఒపీనియన్‌ పోల్స్‌లో పారదర్శకత ఉండడం లేదని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్‌ కన్వీనర్‌ అరవింద కేజ్రివాల్‌ పేర్కోన్నారు. ఢిల్లీలో ఈ రోజు విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఒపీనియన్‌ పోల్స్‌లో పారదర్శకత ఉండడంలేదని ఆమ్‌ ఆద్మీ పార్టీకి…

స్పొర్ట్స్

ఆసియాకప్‌ : విరాట్‌ కోహ్లి సెంచరీ

ఫతులా: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న వన్డేలో విరాట్‌ కోహ్లి కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. 95 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. వన్డేల్లో కోహ్లీకిది 19వ శతకం. బంగ్లాదేశ్‌పై మూడు సెంచరీ. రహనే సైతం దూకుడుగా ఆడుతూ 50 పరుగులు పూర్తి…