Tuesday, 3 November 2026

February 2014

వార్తలు

రాజ్యసభలో టీ బిల్లు పెట్టండి

:విద్యాసాగర్‌రావు హైదరాబాద్‌: ఇవాళ రాజ్యసభలో తెలంగాణ బిల్లును యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టక పోవడంపై బీజేపీ నేత విద్యాసాగర్‌రావు మండిపడ్డారు. రాజ్యసభలో వెంటనే తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం…

వార్తలు

రాజ్యసభ రేపటికి వాయిదా

న్యూఢిల్లీ: రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. రేపు ఉదయం 11 గంటలకు సభ తిరిగి ప్రారంభమవుతుందని డిప్యూటీ ఛైర్మెన్‌ ప్రకటించారు. ఇవాళ సామంత్రం 5 గంటలకు  వాయిదా పడిన సభ తిరిగి ప్రారంభం కాగానే ఏ ప్రాతిపదికన రాష్ట్రాన్ని…

వార్తలు

ప్రధానితో ముగిసిన వెంకయ్య, జైట్లీ భేటీ

న్యూఢిల్లీ: ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో బీజేపీ నేతలు వెంకయ్యనాయుడు, అరుణ్‌జైట్లీ భేటీ ముగిసింది. రాష్ట్ర విభజన బిల్లుపై చర్చించేందుకు ఇవాళ బీజేపీ నేతలు ప్రధానితో సమావేశమయ్యారు. బీజేపీ నేతలు బిల్లులో చేయాల్సిన ప్రతిపాదనలపై ప్రధాని తేల్చుకోలేకపోయారు. సీమాంధ్రకు ప్రత్యేక ఆర్థిక…

ముఖ్యాంశాలు

జయహో తెలంగాణ

తెలంగాణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం ఎందరో అమరుల త్యాగఫలం తెలంగాణ కల సాకారం 37 సవరణలపై ఓటింగ్‌ 29వ రాష్ట్రంగా తెలంగాణ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు లోక్‌సభ జై కొట్టింది.…

వార్తలు

సుప్రీంలో సవాలు చేస్తాం

ఏంపీ అసరుద్దీన్‌ ఒవైసీ ఢిల్లీ: తెలంగాణ కోసం పోరాడే వాళ్లు గవర్నర్‌ పాలనకు ఎలా అంగీకరించారని ఎంఐఎం ఎంపీ అసరుద్దీన్‌ ఒవైసీ ప్రశ్నించారు. హైదరాబాద్‌ శాంతి భద్రతలను గవర్నర్‌కు అప్పగించడాన్ని సుప్రీంలో సవాలు చేస్తామని ఒవైసీ తెలిపారు.

వార్తలు

సోనియా, భాజపాలకు కృతజ్ఞతలు : జానారెడ్డి

ఢిల్లీ: విభజన బిల్లు ఆమోదం పొందేలా కృషి చేసినందుకు తెలంగాణ ప్రజల తరపున ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి మంత్రి జానారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. సహకరించిన భాజపాకు ధన్యవాదాలు తెలిపారు.

వార్తలు

సోనియా కీర్తి శాశ్వతంగా నిలుస్తుంది : జానారెడ్డి

హైదరాబాద్‌ : తెలంగాణ బిల్లును లోక్‌సభలో ఆమోదింప జేసినందుకు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీకి రాష్ట్రమంత్రి జానారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఇవాళ బిల్లు ఆమోదం పొందిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా కీర్తి శాశ్వతంగా…

వార్తలు

రేపు రాజ్యసభకు తెలంగాణ బిల్లు

న్యూఢిల్లీ : తెలంగాణ బిల్లు రేపురాజ్యసభ ముందుకు వెళ్లనుంది. ఇవాళ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందదిన నేపథ్యంలో రాజ్యసభలో బిల్లు ఆమోదం లాంఛనమే కానుంది. రాజ్యసభలో దీనిపై రెండుగంటలపాటు చర్చ జరపాలని బీఏసీలో నిర్ణయించింది. ఇవాళ లోక్‌సభలో బిల్లు…

వార్తలు

జయశంకర్‌సార్‌కు అంకితం : హరీష్‌రావు

హైదరాబాద్‌ : తెలంగాణ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందడంపై టీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత హరీష్‌రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌కు, తెలంగాణ అమరవీరులకు అంకితమని వ్యాఖ్యానించారు. తెలంగాణ పోరాటంలో సహకరించిన అన్ని కుల సంఘాలకు,…