Tuesday, 3 November 2026

February 2014

వార్తలు

క్రేజీవాల్‌ తీరును విమర్శించిన హజరే

న్యూఢిల్లీ: ఆమ్‌ఆద్మీ పార్టీనేత అరవింద క్రేజీవాల్‌ తీరును సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే తప్పుబట్టారు. కేజ్రివాల్‌ దృష్ఠి ప్రధాని పదవిపై వుందని ఆయన విమర్శించారు. ఢిల్లీ సీఎం పదవికీ రాజీనామా చేసి కూడా ఆధికార నివాసాన్ని ఖాళీ చేయకపోవడాన్ని ఆయన…

వార్తలు

కిషన్‌రెడ్డి దీక్షకు కోదండరాం సంఘీభావం

న్యూఢిల్లీ: తెలంగాణ కోసం బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి దీక్షలో కూర్చున్నారు. ఢిల్లీలో ఆయన గత మూడు రోజులుగా చేస్తోన్న దీక్షా శిబిరానికి ఇవాళ తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మెన్‌ ప్రోఫెసర్‌ కోదండరాం వచ్చి సంఘీభావం తెలిపారు.

వార్తలు

‘గవర్నర్‌కు అధికారాలు ఫెడరల్‌ స్పూర్తికి వ్యతిరేకం’

న్యూఢిల్లీ: తెలంగాణ బిల్లులో గవర్నర్‌ పాలన అనే అంశాన్ని చేర్చడంపై జాతీయ నేత దత్తత్రేయ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినా తమపార్టీ ఈ విషయంలో కేంద్రం ఏం చేసినా ఒప్పుకుంటామని స్పష్టం చేశారు. ఏ రాష్ట్రంలో నైనా గవర్నర్‌కు…

వార్తలు

రేపు ఉదయం 9.15 కి కేంద్ర కేబినెట్‌ భేటీ

న్యూఢిల్లీ : కేంద్ర కేబినెట్‌ రేపు ఉదయం 9.15 గంటలకు భేటీ కానుంది. పార్లమెంట్‌లో ఈ సమావేశం జరుగనుంది. సీమాంధ్రకు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే అంశంపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని బీజేపీ జాతీయ…

వార్తలు

రేపు ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక భేటీ

న్యూఢిల్లీ : హస్తినలో రేపు కేంద్ర ఎన్నికల సంఘం కీలక భేటీ నిర్వహించనుంది. ఈ సమావేశానికి రాష్ట్రం నుంచి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) భన్వర్‌లాల్‌తోపాటు ఇతర ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే…

వార్తలు

కిరణ్‌కు రాజీనామా తప్ప వేరే మార్గం లేదు : షిండే

న్యూఢిల్లీ : సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి రాజీనామాను కేంద్ర ¬ం మంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే లైట్‌గా తీసుకున్నారు. కిరణ్‌ రాజీనామాను విలేకరులు ప్రస్తావించగా షిండే సీరియస్‌గా స్పందించలేదు. కిరణ్‌ మొదటి నుంచి రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ…

వార్తలు

5 గంటలకు రాజ్యసభలో తెలంగాణ బిల్లు

న్యూఢిల్లీ : రాజ్యసభ సాయంత్రం ఐదు గంటల వరకు వాయిదా పడిన సంగతి తెలిసిందే. సభ ప్రారంభం కాగానే తెలంగాణ బిల్లు రాజ్యసభలో చర్చకు వస్తుంది. కేంద్ర ¬మంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే సభలో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టనున్నారు.

వార్తలు

ఎన్‌ఐటీ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

న్యూఢిల్లీ : నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎన్‌ఐటీ) బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఇవాళ కేంద్ర మంత్రి శశిధరూర్‌ సభలో బిల్లు ప్రవేశపెట్టారు. కాగా, మంత్రి పళ్లం రాజు ఉండగా ధరూర్‌ ఎందుకు బిల్లును ప్రవేశపెట్టారిన బీజేపీ…

వార్తలు

సెంట్రల్‌ ఏయూ 2012 బిల్లుకు ఆమోదం

న్యూఢిల్లీ : రాజ్యసభలో రాణి లక్ష్మీబాయి సెంట్రల్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ బిల్లు 2012కు ఆమోదం లభించింది. ఈ సెంట్రల్‌ యూనివర్సిటీ మొదటగా రెండు కాలేజీలు ఉత్తర ప్రదేశ్‌లో, తరువాత మరో రెండు కాలేజీలు మద్యప్రదేశ్‌లో ఏర్పాటు చేయనున్నారు.

వార్తలు

లండన్‌లో ఘనంగా తెలంగాణ సంబురాలు

లండన్‌ : రాష్ట్ర పునర్విభజన బిల్లు లోక్‌ సభలో ఆమోదం పొందిన సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా సంబురాలు మిన్నంటాయి. లండన్‌లో తెలంగాణ వాదులంతా ఒక చోట చేరి ఆటాపాటలతో సంబురాలు చేసుకున్నారు. ఎన్‌ఆర్‌ఐ టీఆర్‌ఎస్‌, తెలంగాణ ఎన్‌ఆర్‌ఐ ఫోరమ్‌ ఆధ్వర్యంలో…