Wednesday, 4 November 2026

February 2014

Cartoons

Jagan Diksh Cartoon

గింత అవినీతి జేస్తే ఆనాడు తెల్లదొరలు ఉరిదీసెటోళ్లు

Featured News

సమైక్యవాదులకు మరోసారి చుక్కెదురు

విభజనను అడ్డుకోలేమన్న సుప్రీం న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవాలంటూ పిటిషన్లు దాఖలు చేసిన సమైక్యవాదులకు సుప్రీంకోర్టులో మరోమారు చుక్కెదురయింది. దీనిపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. సోమవారం ఈ పిటిషన్లపై…

Featured News

సీఎం రాజీనామాతో విభజన ఆగదు : బొత్స

హైదరాబాద్‌, ఫిబ్రవరి 17 (జనంసాక్షి) : సీఎం కిరణ్‌ రాజీనామా చేస్తే ఆంధ్రప్రదేశ్‌ విభజన ఆగదని పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణ తేల్చిచెప్పారు. బొత్స సోమవారం తన నివాసంలో అందుబాటులో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యలేలతో భేటీ అయ్యారు. ఈ…

Featured News

నేడు సీఎం రాజీనామా?

హైదరాబాద్‌, ఫిబ్రవరి 17 (జనంసాక్షి) : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మంగళవారం తన పదవికి రాజీనామా చేస్తారని ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన బిల్లు పార్లమెంట్‌లో చర్చకు వచ్చిన అనంతరం రాజీనామా చేస్తానని కిరణ్‌ ఇదివరకే తమతో చెప్పారని…

Featured News

సభకు ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ సమర్పించిన చిదంబరం

2014-15 ప్రణాళిక వ్యయం 5,55,322 కోట్లు ప్రణాళికేతర వ్యయం రూ.12,07,892 కోట్లు ద్రవ్యలోటు 4.60 శాతం కోతలు వాతలు లేవు.. అన్నీ వరాలే… న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17 (జనంసాక్షి) : సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కేంద్ర ఆర్థిక…

Featured News

మేం తెలంగాణకు అనుకూలం

సీమాంధ్రకు కూడా న్యాయం చేయమన్నాం : అద్వానీ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17 (జనంసాక్షి) : తాము తెలంగాణ ఏర్పాటుకు అనుకూలమేనని బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ తెలిపారు. సీమాంధ్రకు న్యాయం చేయాలనేదే తమ డిమాండ్‌ అని ఆయన పేర్కొన్నారు.…

Cover Story

నేడు సభలో టీ బిల్లుపై చర్చ

బీఏసీలో తెలంగాణ అంశం చర్చలో పాల్గొననున్న సోనియా విప్‌ జారీ చేశాం : కమల్‌నాథ్‌ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు (ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యస్థీకరణ ముసాయిదా-2014) బిల్లుపై మంగళవారం లోక్‌సభలో చర్చించనున్నట్లు పార్లమెంటరీ…

వార్తలు

లాభాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

ముంబాయి: స్టాక్‌ మార్కెట్లు ఈ రోజు లాభాలతో ముగిశాయి. 97 పాయింట్ల లాభంతో 20,464 వద్ద సెన్సెక్స్‌, 24 పాయింట్ల లాభంతో 6,073 వద్ద నిఫ్టీ స్థిరపడ్డాయి.

వార్తలు

కిరణ్‌కు పోటీగా బొత్స ఇంట్లో మంత్రుల భేటీ

హైదరాబాద్‌: పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణ నివాసంలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులు భేటీ అయ్యారు. సీఎం కిరణ్‌ కొత్త పార్టీ పుడుతున్నట్లు వార్తలు వస్తున్న నేపధ్యంలో ఆయన వ్యతిరేక వర్గం సమావేశం అయింది. నిన్న సీఎం సమావేశానికి…

వార్తలు

ఢిల్లీలో వైసీపీ అధినేత జగన్‌ అరెస్టు

న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనను ఆపాలని డిమాండ్‌ చేస్తూ పార్లమెంట్‌ ముట్టడికి వెళ్లిన వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఇవాళ ఆయన జంతర్‌మంతర్‌ వద్ద ధర్నా నిర్వహించిన అనంతరం పార్లమెంటును ముట్టడిద్దామని ఆపార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.…