Wednesday, 4 November 2026

February 2014

వార్తలు

రేపటి నుంచి పంచాయతీ సెక్రటరీ హాల్‌ టికెట్లు

హైదరాబాద్‌: పంచాయతీ సెక్రటరీ ఉద్యోగాల భర్తీ కోసం ఈ నెల 23న పరీక్ష నిర్వహించేందకు ఏపీపీఎస్సీ అన్ని ఏర్సాల్లు చేసింది. ఈ మేరకు ఇవాళ ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. పరీక్ష రాయగోరే అభ్యర్థులు తమ హాల్‌…

వార్తలు

రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ పై బులిటిన్‌ విడుదల

న్యూఢిల్లీ: రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ విధానం వివరిస్తూ లోక్‌సభ సచివాలయం ఇవాళ ప్రత్యేక బులిటిన్‌ను విడుదల చేసింది. ఆరు పేజీలు గల ఈ బులిటిన్‌ పత్రులను అందజేసింది. గతంలో రాష్ట్రాలు ఏచట్టాల ప్రకారం ఏర్పడ్డాయో, ఎలా విడిపోయాయో బులిటిన్‌లో వివరించింది.

వార్తలు

సీఎం కిరణ్‌ రాజీనామా రేపే

హైదరాబాద్‌: సీఎం పదవికి రాజీనామా చేయాడానికి కిరణ్‌ కుమార్‌రెడ్డి సిద్ధమౌతున్నట్లు సమాచారం. పార్లమెంటులు తెలంగాణ బిల్లుపై చర్చ మొదలవగానే ఆయన రాజీనామా చేసే అవకాశాలున్నాయి. సీఎం దిగిపోయిన తరువాత ఏపీలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశముంది.

వార్తలు

టీ బిల్లు చర్చకు విప్‌ జారీ చేసిన కాంగ్రెస్‌

న్యూఢిల్లీ: రేపు తెలంగాణ బిల్లుపై చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనికి సంభందించిన కాంగ్రెస్‌ పార్టీ తమ పార్లమెంట్‌ సభ్యులకు విప్‌ జారీ చేసింది. వారంపాటు విప్‌ వర్తింప జేయాలని అధిష్టానం నిర్ణయించింది. 21 వరకు సభకు తప్పకుండా…

వార్తలు

కలెక్టర్‌తో భన్వర్‌లాల్‌ వీడియో కాన్ఫరెన్స్‌

హైదరాబాద్‌: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌ జిల్లా  కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కాన్ఫరెన్స్‌లో సీఈసీ డైరెక్టర్‌ జనరల్‌ పీకే దాస్‌ కూడా పాల్గొన్నారు. ఓటర్ల జాబితా, పోలింగ్‌ కేంద్రాలు, స్థానిక పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. ఈ…

Featured News

తెలంగాణ కోసం విద్యార్థి ఆత్మహత్య

ముత్తారం, ఫిబ్రవరి 16 (జనంసాక్షి) : ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా సీమాంధ్ర నాయకులు సాగిస్తున్న కుట్రలు, కుతంత్రాలు మరో విద్యార్థిని బలి తీసుకున్నాయి. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టే సందర్భంగా సీమాంధ్రుల దుశ్చర్యలను చూసి తట్టుకోలేక పురుగుల…

Featured News

అది ముమ్మాటికీ పార్లమెంట్‌పై దాడే

నాజీలను మించారు భగత్‌సింగ్‌కూ పెట్టుబడిదారులకు పోలికా? ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు తెలంగాణను అడ్డుకునేందుకే కుట్రలు : కోదండరామ్‌ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16 (జనంసాక్షి) : తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టే సమయంలో సీమాంధ్ర ఎంపీలు చేసింది ముమ్మాటికీ పార్లమెంట్‌పై దాడేనని…

Cartoons

C.m Caroon

ఇంకేమన్న ఉంటే పట్టుకురండి ఇదే చివరి రోజు

Cover Story

నేడు తెలంగాణపై చర్చ

ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ ముగియగానే.. భాజపా ఎలా ఉన్నా బిల్లు నెగ్గించుకోవాలని కాంగ్రెస్‌ వ్యూహం న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16 (జనంసాక్షి) : తెలంగాణ బిల్లుపై సోమవారం లోక్‌సభలో చర్చ ప్రారంభించనున్నారు. గురువారం తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా చోటు…

Featured News

అవినీతి దిగ్గజాలే లక్ష్యంగా

ఆమ్‌ ఆద్మీ దిగ్బంధనం 20 మంది లోక్‌సభ అభ్యర్థుల పేర్లు ఖరారు న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16 (జనంసాక్షి) : పార్లమెంట్‌లోని అవినీతి దిగ్గజాలే లక్ష్యంగా ఆమ్‌ ఆద్మీ దిగ్బంధన వ్యూహానికి తెరతీసింది. ప్రస్తుత పార్లమెంట్‌లో అవినీతి పరుగులగా ఆ…