Chandra babu naidu cartoon
తాతయ్య గోల్కొండ, చార్మినార్, ఉస్మానియా యూనివర్సిటీ అన్నీ మీరే కట్టించారు కదా?
తాతయ్య గోల్కొండ, చార్మినార్, ఉస్మానియా యూనివర్సిటీ అన్నీ మీరే కట్టించారు కదా?
వరంగల్, ఫిబ్రవరి 15 (జనంసాక్షి) : ఆదివాసీల దేవతలు సమ్మక్క సారలమ్మ భక్తజ నం మధ్య నుంచి తిరిగి వన ప్రవేశం చేశారు. నాలుగు రోజుల పాటు జరిగిన మే డారం జా తర శనివారం సాయంత్రం ఘనం…
అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న ఆమ్ ఆద్మీ పార్లమెంట్ పోటీకి నేను సిద్ధం : కేజ్రీవాల్ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15 (జనంసాక్షి) : లోక్‌సభ ఎన్నికలకు సన్నద్ధమవుత్నుట్టు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఢిల్లీ ముఖ్య…
రాష్ట్రపతికి లెఫ్ట్‌నెంట్ గవర్నర్ సిఫార్సు న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15 (జనంసాక్షి) : ఢిల్లీలో రాష్ట్రపతి పాలనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ శువ్రారం తన పదవికి రాజీనామా చేస్తూ అసెంబ్లీని రద్దు చే…
అప్రమత్తంగా ఉందాం : కోదండరామ్ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15 (జనంసాక్షి) : హింసను రెచ్చగొట్టేందుకే సీమాంధ్ర పెత్తందారులు చలో ఢిల్లీకి పిలుపునిచ్చారని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. తెలంగాణ బిల్లును ఎలాగైనా ఆపాలని సీమాంధ్రుల కుట్ర…
టీ బిల్లు ఆమోదం పొందుతుంది : షిండే ముంబయ్, ఫిబ్రవరి 15 (జనంసాక్షి) : తెలంగాణ బిల్లు పార్లమెంట్‌లో కచ్చితంగా ఆమోదం పొందుతుందని కేంద్ర ¬ం శాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే అన్నారు. ఆ వి శ్వాసం తమకు…
మోడీ లక్ష్యంగా సోనియా ఫైర్ అవినీతి వ్యతిరేక బిల్లుకు భాజపా మద్దతివ్వలేదు : రాహుల్ కొచ్చి, ఫిబ్రవరి 15 (జనంసాక్షి) :లౌకికవాద ముసుగులతో ఎన్నికల బరిలో నిలుస్తున్న మతతత్వ శక్తులు ముసుగులు చింపేయాలని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ…
భాజపాతో చర్చలు జరుపుతూనే ప్రత్యామ్నాయాలపై కాంగ్రెస్ దృష్టి న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ఇన్నాళ్లూ అడ్డంగా ఉన్న సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములా యంసింగ్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ మధ్యవర్తిత్వంతో మెత్తబడ్డారు.…
న్యూఢిల్లీ: తెలంగాణ ఏర్పాటు విషయంలో ప్రధాని మన్మోహన్‌సింగ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ మాట ఇచ్చారని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే స్పష్టం చేశారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పాసయ్యేలా చూస్తామని షిండే పేర్కొన్నారు. పార్లమెంట్‌లో పెప్పర్ స్ప్రే…
న్యూఢిల్లీ: కేంద్ర కేబినేట్ ఇవాళ భేటీ కానుంది. సాయంత్రం 7 గంటలకు కేబినేట్ సభ్యలు సమావేశమై ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించాలని లెఫ్టినెంట్ చేసిన సిఫార్సుపై చర్చించనున్నారు.