Wednesday, 4 November 2026

February 2014

వార్తలు

పార్లమెంట్‌ గౌరవం దిగజారింది : అద్వానీ

ఢిల్లీ : మన్మోహన్‌, సోనియా హయాంలో పార్లమెంట్‌ గౌరవం దిగజారిందని బీజేపీ అగ్రనేత అద్వానీ అన్నారు. ఎలాంటి గొడవలకు తావు లేకుండా గతంలో బీజేపీ 3 రాష్ట్రాలను ఏరాపటు చేసింది. కానీ కాంగ్రెస్‌ రాజకీయ లబ్ధిపొందడం కోసం పార్లమెంట్‌…

వార్తలు

పార్లమెంట్‌లో రేపు టీ బిల్లును పాస్‌చేయాలి : నాగం

ఢిల్లీ : పార్లమెంట్‌లో రేపు తెలంగాన బిల్లును పాస్‌చేయాలని బీజేపీ నాగం జనార్ధన్‌రెడ్డి అన్నారు. తెలంగాణపై బీజేపీ వైఖరిలో మార్పులేదన్నారు. టీ బిల్లుపై సభలో చర్చ జరగాలి. బిల్లుపై ఓటింగ్‌ పెట్టాల్సిందే. చర్చకైనా, ఓటింగ్‌కైనా బీజేపీ సహకరిస్తుందని పేర్కొన్నారు.

వార్తలు

రెండు లారీల రేషన్‌ బియ్యం స్వాధీనం

పశ్చిమగోదావరి : పశ్చిమగోదావరి జిల్లా జిలుగు మిల్లులో అక్రమంగా తరలిస్తున్న రెండు లారీల రేషన్‌ బియ్యాన్ని విజిలెన్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బియ్యాన్ని తరలిస్తున్న లారీలను అధికారులు సీజ్‌ చేశారు.

వార్తలు

ఏపీ భవన్‌ వద్ద పరిస్థితి ఉద్రిక్తం

ఢిల్లీ : ఢిల్లీలోని ఏపీభవన్‌ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. టీ బిల్లుపై లోక్‌సభలో లగడపాటి ప్రవర్తించిన తీరుకు నిసరనగా తెలంగాణవాదులు లగడపాటి దిష్టిబొమ్మను ఉరివేసి అనంతరం దహనం చేశారు. తెలంగాణవాదులు, సీమాంధ్రులు పెద్ద సంఖ్యలో ఏపీ భవన్‌కు…

వార్తలు

సభలో బిల్లును అడ్డుకుంటాం : జగన్‌

ఢిల్లీ : పార్లమెంటులో టీ బిల్లును అడ్డుకుంటామని వైసీపీ నేత జగన్‌ అన్నారు. సీపీఎం జాతీయ నేత ప్రకాశ్‌ కారత్‌తో జగన్‌ భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ – కేంద్రం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటు…

వార్తలు

షార్ట్‌ సర్కూట్‌తో బస్సులో పొగలు

ప్రకాశం : ప్రకాశం జిల్లా సంతమాగులూరులో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఓ ఆర్టీసీ బస్సులో పొగలు వ్యాపించాయి. దీంతో భయాందోళనలకు గురైన ప్రయాణికులు పరుగులు తీశారు. ప్రయాణికులందరూ క్షేమంగానే ఉన్నారు

వార్తలు

‘కిరణ్‌ పార్టీలో ఉన్నందుకు సిగ్గుపడుతున్నాం’

కరీంనగర్‌ : ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నందుకు సిగ్గుపడుతున్నామని ఎంపీ పొన్నం ప్రభాకర్‌ అన్నారు. పొన్నం మీడియాతో మాట్లాడుతూ… బహిష్కృత ఎంపీలతో ముఖ్యమంత్రి సమావేశమై పార్లమెంటులో అల్లర్లకు కుట్ర చేస్తున్నారు. సీఎంను పార్టీ నుంచి, పదవి…

వార్తలు

ఆట ముగిసే సరికి న్యూజిలాండ్‌ స్కోర్‌ 252/5

వెల్లింగ్టన్‌ : భారత్‌ – న్యూజిలాండ్‌ జట్ల మధ్య వెల్లింగ్టన్‌లో రెండో టెస్ట్‌ మ్యాచ్‌ రెండవ ఇన్నింగ్స్‌ జరుగుతోంది. మూడవ రోజు (నేడు) ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్‌ ఐదు వికెట్లు కోల్పోయి 252 పరుగులు చేసింది. న్యూజిలాండ్‌…

వార్తలు

రూ. 50 లక్షలు పట్టివేత : ఇద్దరి అరెస్టు

అనంతపురం : అక్రమంగా తరలిస్తున్న రూ. 50 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకొని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరపురం జిల్లా పెదపప్పూరు మండలం చీమలవాగుపల్లిలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు ఈ డబ్బును స్వాధీనం…