Wednesday, 4 November 2026

February 2014

వార్తలు

విభజనపై ఏకపక్షంగా వ్యవహరిస్తున్న కేంద్రం : రవిశంకర్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 15  : కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజనపై ఏకపక్షంగా వ్యవహరిస్తోందని హార్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్‌ అన్నారు. మోడీ దేశ ప్రధాని అభ్యర్థిత్వాన్ని బలపరిచేందుకు రాష్ట్రంలో ఆయన పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన…

వార్తలు

అడ్డుకుంటే అంతుచూస్తాం : కోమటిరెడ్డి

హైదరాబాద్‌, ఫిబ్రవరి 15  : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకుంటే జరిగేది యుద్ధమేనని మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హెచ్చరించారు. శనివారం ఆయన సిఎల్‌పి కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి అభినవ ఒసామా బిన్‌లాడెన్‌, ఎంపి లగడపాటి…

వార్తలు

2015 మార్చి నాటికి నాగోలు-మెట్టుగూడ మెట్రో రైలు ప్రారంభం

హైదరాబాద్‌, ఫిబ్రవరి 15 : వచ్చే ఏడాది ఉగాది (2015 మార్చి) నాటికి నాగోలు-మెట్టుగూడ మెట్రోరైలును ప్రారంభించనున్నట్లు హైదరాబాద్‌ మెట్రోరైల్‌ ప్రాజెక్ట్‌ ఎండి ఎన్‌విఎస్‌ రెడ్డి తెలిపారు. శనివారం మియాపూర్‌, ఎస్‌ఆర్‌ నగర్‌ మార్గంలో నిర్మిమవుతున్న సనత్‌నగర్‌ రైల్వే…

వార్తలు

సీమాంధ్ర మీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది

ఎంపీ పొన్నం ప్రభాకర్‌ మండిపాటు హైదరాబాద్‌, ఫిబ్రవరి 15 (ఎపిఇఎంఎస్‌): పార్లమెంట్‌లో జరిగిన సంఘటనను సీమాంధ్ర మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని కాంగ్రెస్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ ఆరోపించారు. శనివారం ఆయన సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ…

వార్తలు

మోడీకి మద్దతుగా ఆధ్యాత్మిక గురువు రవిశంకర్‌ ప్రచారం

హైదరాబాద్‌, ఫిబ్రవరి 15 : సుస్థిరమైన పాలన అందించే మంచి వ్యక్తిని ప్రధానిగా ఎన్నుకోవాలన్న నినాదంతో బిజెపి ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీకి మద్దతుగా ప్రముఖ ఆధ్యాత్మిక గురువు రవిశంకర్‌ శనివారం నుండి రాష్ట్రంలో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇందులో…

వార్తలు

మోడీని దెబ్బతీసేందుకే..!

అద్వాని బృందం ఎత్తుగడ అందుకే తెలంగాణపై స్వరం మార్పు బీజేపీ విశ్వసనీయతను దెబ్బతీసేందుకు యత్నం తెలంగాణ రాకపోవడానికి మోడీయే కారణమనే పరోక్ష సంకేతాలిచ్చేందుకు వ్యూహం న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని దెబ్బతీసేందుకు ఆ…

వార్తలు

రాజ్యసభలో బలమెంత?

తెలంగాణ బిల్లుపై లెక్కలేసుకుంటున్న పార్టీలు బీజేపీ మద్దతు లేకున్నా సునాయసంగా గట్టెక్కవచ్చన్న పరిశీలకులు న్యూఢిల్లీ,  ఫిబ్రవరి 15: తెలంగాణపై బీజేపీలో స్వరం మారడం.. ఎలాగైనా బిల్లును అడ్డుకొని తీరుతామని సీమాంధ్ర ప్రజాప్రతినిధులు వ్యూహాల్లో నిమగ్నమవడం.. బిల్లును పాస్‌ చేసి…

వార్తలు

సీమాంధ్ర ఎంపీల ప్రవర్తన తలదించుకునేలా ఉంది: పనబాక

గుంటూరు, ఫిబ్రవరి 15:పార్లమెంట్‌లో గురువారం జరిగిన ఘటనతో ప్రజాస్వామ్యంలో దిగజారిందని కేంద్రమంత్రి పనబాక లక్ష్మి వ్యాఖ్యానించారు. గుంటూరులో ఆమె విలేకరులతో మాట్లాడుతూ బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలా వీధిరౌడిల్లా ప్రవర్తించడం దారుణమని చెప్పారు. వారి ప్రవర్తన వల్ల చెప్పుకోవడానికే…

వార్తలు

మేడారం జాతరలో అపశృతి, యువకుడిమృతి

వరంగల్‌, ఫిబ్రవరి 15(ఎపిఇఎంఎస్‌): సమక్క-సారలమ్మ జాతరలో అపశృతి దొర్లింది. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ యువకుడు జాతరకు వచ్చాడు. దర్శనానికి ముందు స్నానం కోసం జంపనవాగులో దిగాడు. ప్రమాదవశాత్తు అందులో పడి మరణించాడు. శుక్రవారం రాత్రి ఈ ఘటన…

వార్తలు

లగడపాటి వల్ల తెలుగుజాతి పరువు పోయింది: గుత్తా

నల్లగొండ, ఫిబ్రవరి 15: పార్లమెంట్‌లో సీమాంధ్ర ఎంపీల తీరు తెలుగుజాతి పరువు బజారున పడిందని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. వారి ప్రవర్తన వల్ల తెలుగువారంతా తలదించుకునేలా అయిందని చెప్పారు. ప్రజాస్వామ్యానికి దేవాలయం వంటి పార్లమెంట్‌లోకి ప్రాణాంతకమైన…