ఏపీ సెట్- 2013 ఫలితాలు విడుదల
హైదరాబాద్: ఏపీసెట్-2013 ఫలితాలు విడుదలయ్యాయి. 6,267 మంది విద్యార్థులు అర్భత సాధించారు. పరీక్షకు 98వేల మంది విద్యార్థులు హాజరయ్యారు.
హైదరాబాద్: ఏపీసెట్-2013 ఫలితాలు విడుదలయ్యాయి. 6,267 మంది విద్యార్థులు అర్భత సాధించారు. పరీక్షకు 98వేల మంది విద్యార్థులు హాజరయ్యారు.
హైదరాబాద్: జిల్లాలోని కడిమం సమీపంలో ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
హైదరాబాద్: ఈ నెల 10 నుండి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలు జరగనున్నాయి. ఈ నెల 10 నుంచి 4 రోజుల పాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. 10వ తేది ఉదయం 10:08 నిమిషాలకు ఓటాన్ అకౌంట్ మంత్రి…
ఢిల్లీ: పోలవరం ముంపు గ్రామాలను సీమాంధ్రకు కేటాయింయడాన్ని నిరసిస్తూ తెలంగాణ విద్యార్ధిజేఏసీ ఢిల్లీలోని ఏపీభవన్ వద్ద ధర్న చేపట్టారు. విద్యార్థి జేఏసీ ధర్నాలో ఎంపీ రేణుకాచౌదరి పాల్గొని మద్దతు తెలిపారు. ఈసంద్భంగా ఈమె మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో భద్రాచలానికి…
రాంచీ ఫిబ్రవరి 7 (జనంసాక్షి): శాసనసభ, పార్లమెంటు ఎన్నికల్లో మహిళలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని పలువురు గిరిజన మహిళలతో రాహుల్ భేటి అయ్యారు. ఈ సందర్భంగా ఓ మహిళ ఈ వినతిని ఆయన ముందుంచింది. స్త్రీల రక్షణకు…
తెలంగాణా రాదేమోనని యువకుడి ఆత్మహత్య బెల్లంపల్లి, ఫిబ్రవరి 7 (జనంసాక్షి): తెలంగాణ కోసం మరో వ్యక్తి ఆత్మబలిదానం చేసుకున్నాడు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై జరుగుతున్న తీరును టీవీలో చూస్తూ కలత చెందాడు. మనస్తాపంతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ…
వేటు వేయకముందే తప్పుకోవడం మేలని సీనియర్ల సూచన అధిష్టానం నిర్ణయంతో కిరణ్ కుదేల్ హైదరాబాద్, ఫిబ్రవరి 7 (ఎపిఇఎంఎస్): ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అధిష్టానంపై ఎదురుతిరిగిన నేపథ్యంలో కాంగ్రెస్ సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తూ తప్పించే ప్రయత్నం మొదలు పెట్టడంతో…
ఢిల్లీలో టీజేఏసీ మౌనదీక్ష న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7 (ఎపిఇఎంఎస్) : హస్తినలో శుక్రవారం కూడా కేంద్ర ప్రభుత్వ తీరుపై టిడిపి ఎంపీలు ధ్వజమెత్తారు. లోక్‌సభలోనూ అవిశ్వాస నోటీసు ఇచ్చారు. పార్లమెంట్‌లో బిల్లును ప్రవేశపెట్టనీయబోమంటూ ఆగ్రహం వెలిబుచ్చారు. ఇదిలా ఉంటే,…
కేకే గెలుపుతో తెలంగాణ వాదుల్లో ఉత్సాహం నా గెలుపు తెలంగాణ అమరులకు అంకితం: కేకే హైదరాబాద్,ఫిబ్రవరి7(ఆర్‌ఎన్‌ఎ): రాజ్యసభ ఎన్నికల ఫలితాల్లో అనుకున్నట్లుగానే బరిలో ఉన్న ఆరుగురు అభ్యర్థులు ఎన్నికయ్యారు. ఈమేరకు ఎన్నికల అధికారి ఫలితాలను ప్రకటించారు. రాజ్యసభకు సుబ్బిరామిరెడ్డి,…