Wednesday, 4 November 2026

February 2014

Featured News

చంప చెఢేల్‌

తెలంగాణ వ్యతిరేక పిటిషన్ల తిరస్కరణ జోక్యం చేసుకోలేమన్న సుప్రీం న్యూఢిల్లీ,ఫిబ్రవరి7: సుప్రీంకోర్టులో సీమాంధ్ర నేతలకు ఎదురు దెబ్బ తగిలింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంలో వేసిన పిటిషన్లను కోర్టు కొట్టేసింది. మొత్తం 9 పిటిషన్లను సుప్రీంకోర్టు…

Cover Story

తెలంగాణకు కేబినెట్‌ పచ్చజెండా

కలసాకారం వడివడిగా అడుగులు హైదరాబాద్‌ యూటీకి సోనియా నో భద్రాచలం ముంపు గ్రామాలు ఆంధ్రాకు 12న పార్లమెంటుకు బిల్లు న్యూఢిల్లీ,ఫిబ్రవరి7: విభజన అంశంలో కేంద్రం మరో ముందగుడు వేసింది. సోమవారం పార్లమెంటుకు బిల్లు తీసుకుని వస్తామన్న లక్ష్యం మేరకు…

జాతీయం

మైనింగ్‌ కేసులో దిగంబర్‌ కామత్‌ సమన్లు జారీ

పనాజి: మైనింగ్‌ కుంభకోణం కేసులో గోవా మాజీ ముఖ్యమంత్రి దిగంబర్‌ కామత్‌కు ప్రత్యేక పరిశోధనా బంధం(సిట్‌) సమన్లు జారీ చేసింది. 35వేల కోట్ల మైనింగ్‌ కుంభకోణం కేసులో విచారణ నిమిత్తం రేపు తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది. ఈ…

జాతీయం

కేకే గెలుపు పట్ల కేసీఆర్‌ హర్షం

న్యూఢిల్లీ : టీఆర్‌ఎస్‌ జాతీయ కార్యదర్శి కేకేశవరావు రాజ్య సభ సభ్యునిగా ఎన్నికవడంపై ఆ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌ హర్షం వ్యక్తం చేశారు. తొలిసారిగా పార్టీని కేకే పెద్దల సభకు తీసుకుపోతున్నందుకు తనకు ఆనందంగా ఉందని పేర్కొన్నారు.…

జాతీయం

12న రాజ్యసభకు టీ బిల్లు: ఆహ్మద్‌ పటేల్‌

న్యూఢిల్లీ: ఈ నెల 12న తెలంగాణ బిల్లు రాజ్యసభలో ప్రవేశ పెట్టనున్నారు. ఈ మేరకు ఇవాళ కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ భేటీ ముగిసిన అనంతరం సభ్యుడు అహ్మద్‌ పటేల్‌ మీడియాకు తెలిపారు. ఈ బిల్లుకు ప్రభుత్వం అధికారికంగా 32…

వార్తలు

కాసేపట్లో గవర్నర్‌ను కలువనున్న సీఎం కిరణ్‌

హైదరాబాద్‌: కాసేపట్లో సీఎం కిరణ్‌ కుమార్‌రెడ్డి గవర్నర్‌ నరసింహన్‌ను కలుసుకోనున్నారు. కొద్ది సేపటి క్రితం ఆయన సీమంధ్ర మంత్రులతో సమావేశమై రాష్ట్ర విభజనపై చర్చించారు. అయితే కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ భేటీ అనంతరం సీఎం తప పదవికి రాజీనామా…

జాతీయం

ముగిసిన కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ సమావేశం

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ భేటీ ముగిసింది. ఇవాళ ప్రధాని నివాసంలో జరిగిన ఈ సమావేశానికి మూపీఏ అధినేత్రి సోనియాగాంధీతో పాటు పలువురు కోర్‌కమిటీ సభ్యులు హాజరై రాష్ట్ర విభజన అంశంపై ప్రధానంగా చర్చించారు. ఈ మేరకు కొద్ది…

జాతీయం

సోమవారం పార్లమెంట్‌ ముందుకు టీ బిల్లు

న్యూఢిల్లీ: తెలంగాణ బిల్లు సోమవారం పార్లమెంట్‌ ముందుకు వెళ్లనుంది. ఈ మేరకు ఇవాళ రాత్రి బిల్లును రాష్ట్రపతికి పంపినట్లు సమాచారం. అక్కడ నుంచి బిల్లు పార్లమెంట్‌కు వస్తుందని తెలుస్తోంది.

వార్తలు

కాసేపట్లో షిండే మిడియా సమావేశాలు

న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే కాసేపట్లో మీడియాతో మాట్లాడనున్నారు. రాష్ట్ర విభజన అంశం పై కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాలను ఆయన వెల్లడించనున్నారు.

Featured News

రాజ్యసభ ఎన్నికల్లో విజేతలు

హైదరాబాద్‌: ంాష్ట్రంలోని ఆరు రాజ్యసభ స్థానాలకు ఈ రోజు జరిగిన ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు ముగిసింది. ఆరుగురు అభ్యర్థులు ఈ ఎన్నికల్లో విజేతలుగా నిలిచారు. కాంగ్రెస్‌ అభ్యర్థులు కేవీపీ రామచంద్రరావు, టి.సుబ్బిరామిరెడ్డి, ఎం.ఎ.ఖాన్‌, తేదేపా అభ్యర్థులు గరికపాటి మోహన్‌రావు,…