సుప్రీంకోర్టు నిర్ణయం హర్షణీయం : హరీష్‌రావు
హైదరాబాద్ :సుప్రీంకోర్టు నిర్ణయం హర్షణీయమని టీఆర్‌ఎస్ ఎల్‌పీ ఉప నేత హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ ఏర్పాటు న్యాబద్ధమని తేలిందని తెలిపారు. సీమాంధ్ర నేతలు అధర్మపోరాటం, అన్యాయవాదనలు ఆపాలని హితవు పలికారు.
హైదరాబాద్ :సుప్రీంకోర్టు నిర్ణయం హర్షణీయమని టీఆర్‌ఎస్ ఎల్‌పీ ఉప నేత హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ ఏర్పాటు న్యాబద్ధమని తేలిందని తెలిపారు. సీమాంధ్ర నేతలు అధర్మపోరాటం, అన్యాయవాదనలు ఆపాలని హితవు పలికారు.
న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు రాజ్యాంగ వ్యతిరేకం అంటూ సీమాంధ్ర నాయకులు వేసిన పిటిషన్లు సుప్రీంకోర్టు కొట్టేయడంపై తెలంగాణ వాదులు హర్షం వ్యక్తం చేశారు. సీమాంధ్ర నేతల వాదనల్లో వాస్తవం లేదని సుప్రీం కోర్టు తీర్పులో తేలిందని…
హైదరాబాద్ : సుప్రీంకోర్టులో సీమాంధ్ర నేతలకు ఎదురు దెబ్బ తగిలింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంలో వేసిన పిటిషన్లను కోర్టు కొట్టేసింది. మొత్తం 9 పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టేసింది. విభజనపై జస్టిస్‌దత్తు, జస్టిస్ బాబ్డే సుమారు…
హైదరాబాద్ : రాజ్యసభ ఎన్నికల్లో ఇప్పటివరకు 245 ఓట్లు పోలయ్యాయి. విష్ణువర్ణన్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డి, తదితరులు ఇంకా ఓటు హక్కు వినియోగించుకోలేదు. సీపీఐ, వైసీపీ పార్టీలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నందున మొత్తం 249 ఓటు వేయాల్సి ఉంది.
ఢిల్లీ : చంద్రబాబు ఏం చేసినా తెలంగాణ ఆగదని పాల్వాయి గోవర్ధన్ అన్నారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు పాస్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. టీటీడీపీ నేతలు ఇప్పటికైనా కళ్లు తెరచి కొత్త పార్టీ పెట్టుకోవాలని హితవు…
ఖమ్మం : జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులు రాష్ట్రపతి, ప్రధాని మనోహన్‌సింగ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించి బ్యారేజీగా మార్చాలంటూ నాయకులకు లేఖలో విజ్ఞప్తి చేశారు. బ్యారేజీగా మారిస్తే ముందపు…
హైదరాబాద్ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు జాతీయ నేతలు ఝలక్ ఇచ్చారు. సమన్యాయం పేరుతో సమైక్యవాదం వినిపిస్తున్న బాబుకు పవార్, సుష్మాస్వరాజ్‌లు క్లాస్ పీకారు. ఒక పార్టీ రెండు వాదaలశ్రీనఱు ఎలా వినిపిస్తారని జాతీయ నేతలు బాబును నిలదీశారు.…
ఢిల్లీ : పార్లమెంట్‌లో పూర్తి మెజార్టీతో తెలంగాణ బిల్లుపాసవుతదిన ఎపీ మధుయాష్కి తెలిపారు. ముఖ్యమంత్రి రాజీనామాతో సీమాంధ్రకు నష్టం జరగదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి మాఉ్పపై అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్ అని అన్నారు.
ఢిల్లీ : నేటి సాయంత్రం 6.30కి కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ కానుంది. భేటీలో ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలపై చర్చించనున్నట్లు సమాచారం. తెలంగాణ బిల్లు, అధిష్ఠానంపై ముఖ్యమంత్రి కిరణ్ తిరుగుబాటు తదితర అంశాలను చర్చించనున్నారు.
ఢిల్లీ : రాజ్యసభ సమావేశం మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా పడింది. వాయిదా అనంతరం ప్రారంభమైన సభలో సీమాంధ్ర ఎంపీలు సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ తిరిగి ఆందోళనను చేపట్టారు. సభ సజావుగా నడిచే పరిస్థితి లేకపోవడంతో ఛైర్మన్ సభను…