Wednesday, 4 November 2026

February 2014

జాతీయం

లోక్‌సభ సోమవారానికి వాయిదా

ఢిల్లీ : లోక్‌సభ సమావేశాలను స్పీకర్‌ మీరాకుమార్‌ సోమవారానికి వాయిదా వేశారు. గంట వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన సభలో సీమాంధ్ర ఎంపీలు సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ అంటూ నినాదాలతో ఆందోళనను చేపట్టారు. దీంతో స్పీకర్‌ సబను సోమవారానికి వాయిదా…

వార్తలు

టీ బిల్లు పాస్‌ చేయాలన్నదే మా లక్ష్యం : ఆజాద్‌

ఢిల్లీ : సాధ్యమైనంత తొందరగా తెలంగాణ బిల్లును పార్లమెంట్‌లో పాస్‌ చేయాలన్నదే మా నిర్ణయమని కేంద్ర మంత్రి ఆజాద్‌ తెలిపారు. నినన జీవోఎం చివరి సమావేశం ముగిసింది. ఈ రోజు జరగనునన కేబినెట్‌ భేటీలో తెలంగాణ బిల్లుపై చర్చించనుననట్లు…

వార్తలు

పలు పార్టీల ఎంపీల వల్లే సభకు ఆటంకం

ఢిల్లీ : పలు పార్టీల ఎంపీలు చేస్తున్న ఆందోళన వల్లనే పార్లమెంట్‌ సమావేశాలు వాయిదా పడుతునానయని పార్లమెంటరీ వ్యవహారాల శౄఖ మ్తంరి కమల్‌నాథ్‌ తెలిపారు. సభ్యులంతా సభ సజావుగా సాగేందుకు సహకరించాలని కోరారు.

వార్తలు

చిన్న రాష్ట్రాలకు మా మద్దతు ఉంటుంది : మాయావతి

ఢిల్లీ : చిన్న రాష్ట్రాలకు తమ మద్ధతు ఉంటుందని బీఎస్‌పీ అధినేతమాయావతి మరోమారు స్పష్టం చేశారు. తెలంగాణ బిల్లుకు గతంలోనే మద్ధతు ప్రకటించాం. తెలంగాణ బిల్లు వల్ల పార్లమెంట్‌ సమావేశాలు జరగడం లేదు. పరిస్థితి అంచనావేసి కీలకమైన బిల్లులను…

వార్తలు

తిరస్కరణ ఓటు వేసిన దగ్గుబాటి

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాజ్యసభ ఎన్నికల్లో తిరస్కరణ ఓటు వేశారు. ఈ సందర్భంగా దగ్గుబాటి మీడియాతో మాట్లాడుతూ – ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి చెప్పిన తర్వాతే తిరస్కరణ ఓటు వేశానని తెలిపారు. గతంలో హైకమాండ్‌ను ధిక్కరించాలని…

వార్తలు

ముగిసిన టీ ఎమ్మెల్యేల భేటీ

హైదరాబాద్‌ : గోల్కొండ ¬టల్‌లో జరుగుతున్న తెలంగాణ ప్రజాప్రతినిధుల సమావేశం ముగిసింది. సమావేశంలో రాజ్యసభ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా 46 ఓట్లను ఎంఏ ఖాన్‌కు వేయాలని మిగిలిన ఏడు ఓట్లను మొదటి ప్రాధాన్యతగా కేశవరావుకు వేయాలని టీ కాంగ్రెస్‌…

వార్తలు

టీ ప్రజాప్రతినిధులను కలిసిన కేకే

హైదరాబాద్‌ : టీఆర్‌ఎస్‌ రాజ్యసభ అభ్యర్థి కె.కేశవరావు హైదరాబాద్‌ గొల్కొండ ¬టల్‌లో జరుగుతునన తెలంగాణ ప్రజాప్రతినిధుల సమావేశానికి వెళ్లి వారిని కలిశారు. ఈసందర్భంగా తనకు ఓటు వేయాల్సిందిగా కేకే వారిని కోరారు.

వార్తలు

ఉభయసభలు గంటపాటు వాయిదా

ఢిల్లీ : పార్లమెంట్‌ ఉయసభలు గంటపాటు వాయిదా పడ్డాయి. ఉభయ సభలు ప్రారంభం కాగానే సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ అంటూ సీమాంధ్ర ఎంపీలు ఆందోళన చేపట్టారు. వీరికి ప్రతిగా తెలంగాణ బిల్లును వెంటనే సభలో ప్రవేశపెట్టి ఆమోదదించానలి తెలంగాణ ఎంపీలు…

వార్తలు

నాపైవేటు వేసే అవకాశం ఎవరికి ఇవ్వను : సీఎం

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు జూబ్లీహాల్‌లో భేటీ అయ్యారు. భేటీ సందర్భంగా తనపై వేటు వేసే అవకాశం ఎవరికి ఇవ్వనని సీఎం సీమాంధ్ర నేతలతో చెప్పినట్టు సమాచారం. రాస్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఏ త్యాగానికైనా…