కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం ప్రారంభం
ఢిల్లీ: కాంగ్రెస్ కోర్ కమిటీ షురూ అయింది. ఇవాళ ప్రధాని మన్మోహన్ సింగ్ నివాసంలో కొనసాగుతున్న ఈ సమావేశానికి పలువురు కోర్ కమిటీ సభ్యులు హాజరయ్యారు. తెలంగాణ బిల్లు విషయంలో సుథీర్ఘంగా చర్చిస్తున్నారు. అంతకు ముందే కాంగ్రెస్ అధినేత్రి…


