Tuesday, 3 November 2026

February 2014

వార్తలు

ప్రారంభమైన జీవోఎం సమావేశం

ఢిల్లీ : జీవోఎం సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి ¬మంత్రి షిండే, జైరాం రమేష్‌, నారాయణస్వామి హాజరయ్యారు. సీమాంధ్ర మంత్రుల ఇచ్చిన ప్రతిపాదలనపై సమావేశంలో చర్చించనున్నారు.

వార్తలు

వచ్చేపార్లమెంట్‌లో అయినా బిల్లు పెట్టాల్సిందే

ఢిల్లీ : తెలంగాణ సమస్య సున్నితమైనదని కేంద్ర మంత్రి కమల్‌నాథ్‌ తెలిపారు. పార్లమెంటే తెలంగాణా సమస్యలను పరిష్కరించాలి. ఇరుప్రాంతాల్లో భావోద్వేగాలు బలీయంగా ఉన్నాయి. ఇప్పుడు కాకపోతే వచ్చే పార్లమెంట్‌లో అయినా తెలంగాణ బిల్లు పెట్టాల్సిందేనని పేర్కొన్నారు.

వార్తలు

రేపు టీ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల భేటీ

హైదరాబాద్‌ : రేపు తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారు. రాజ్యసభ ఎన్నికల ఓటింగ్‌పై సమావేశంలో చర్చింనున్నట్లు సమాచారం.

వార్తలు

ఈశాన్య రాష్ట్రాల ఎంపీలతో రాహుల్‌ భేటీ

ఢిల్లీ : ఈశాన్య రాష్ట్రాల ఎంపీలతో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, కేంద్ర ¬మంత్రి షిండే సమావేశమయ్యారు. సమావేశంలో ఈశాన్య రాష్ట్రానికి చెందిన విద్యార్థి నిడోతానియా మృతిపై ఎంపీలతో చర్చించినట్లు సమాచారం. విద్యార్థి మృతిపై దేశ రాజధానిలో ఆందోళనలు రోజురోజుకు…

Featured News

పవార్‌జీ.. తెలంగాణకు మద్దత్విండి

టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కేసీఆర్‌ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు మద్దతివ్వాలంటూ టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కేసీఆర్‌, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్‌పవార్‌ను కోరారు. బుధవారం ఢిల్లీలోని…

Featured News

వలసవాదులు మోహరించిండ్రు

బిల్లు పెట్టే వరకూ అప్రమత్తంగా ఉండాలి : కోదండరామ్‌ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు ఢిల్లీలో సీమాంధ్ర వలసవాదులు మోహరించిండ్రని, పార్లమెంట్‌లో బిల్లు పెట్టే వరకూ అప్రమత్తంగా ఉండాలని టీ…

Featured News

రాజ్యసభలో మతహింస బిల్లుపై రభస

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5 (జనంసాక్షి) : పార్లమెంట్‌ సమావేశాలు బుధవారం వాయిదాల మధ్య ప్రారంభమయ్యాయి. రాజ్యసభ సమావేశవుతూనే విపక్ష సభ్యుల ఆందోళనలతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. సభ్యుల ఆందోళన మధ్యే కేంద్ర ¬ం మంత్రి షిండే మత…

Featured News

‘మౌన’దీక్ష అపహాస్యం

ముచ్చట్లు, మంతనాలతో కిరణ్‌ ఢిల్లీ, సీమాంధ్ర నుంచి కరువైన ఆదరణ నాయకులే తప్ప కానరాని జనం న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5 (జనంసాక్షి) : సీఎం కిరణ్‌ మౌనదీక్షను అసహాస్యం చేశాడు. ముచ్చట్లు, మంతనాలతో సత్యాగ్రహానికే తీరని అవమానాన్ని మిగిల్చాడు.…

Featured News

నీవు సీల్డ్‌ కవర్‌ సీఎం

మూలాలు మరిచావ్‌ మంత్రి కాలేనోడిని ముఖ్యమంత్రి చేస్తే తిరగబడతావా? రాజనర్సింహ ఆర్‌పార్‌ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5 (జనంసాక్షి) : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సీల్డ్‌ కవర్‌ సీఎం అని డెప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ తీసుకున్న…