Tuesday, 3 November 2026

February 2014

Cover Story

షేమ్‌ ఆంధ్రప్రదేశ్‌

ఆడబిడ్డలకు అవమానం మహిళా మంత్రుల్ని ఈడ్చిపడేశారు బస్సులోంచి జై సమైక్యాంధ్ర అన్న సీఎం ఇంత అవమానం ఎన్నడూ జరగలేదు ముప్పై ఏళ్ల రాజకీయ జీవితంలో నాపై ఎవరూ చేయి చేసుకోలేదు కంటతడి పెట్టిన గీతారెడ్డి తీవ్రంగా ఖండించిన డీకే…

Featured News

బాబు (ఎడ్‌ది రేట్‌) కుట్ర మో’డీల్‌’

తెలంగాణ అడ్డుకుంటే సీమాంధ్రలో సీట్లు భాజపాకు బాబు బంపర్‌ ఆఫర్‌ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు రెండు కళ్ల బాబు తెరవెనుక కుట్రలను తీవ్రతరం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ ఆంధ్రప్రదేశ్‌…

Cartoons

C.m Kirankumar reddy Cartoon

బువ్వ తినుకుంట నిరాహార దీక్ష ముచ్చటపెట్టుకుంట మౌన దీక్ష సాల్తీయ్‌ ఇగ ఇజ్జతనిపిస్తంది!

జాతీయం

జైపాల్‌రెడ్డిని కలిసిన టీ కాంగ్‌ నేతలు

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డిని తెలంగాణ ప్రాంతనేతలు కలిశారు. ఇవాళ వాళ్లు ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను కలిసిన అనంతరం జైపాల్‌ నివాసానికి వెళ్లారు. ప్రధాని వద్ద జరిగిన చర్చను మంత్రికి వివరించినట్టు సమాచారం.

జాతీయం

రేపు పార్లమెంట్‌లో తెలంగాణ ప్రధాని ప్రకటన

న్యూఢిల్లీ: తెలంగాణ ప్రధాని ప్రకటన చేయనున్నారు. రేపు పార్లమెంట్‌ ఉభయసభల్లో మన్మోహన్‌సింగ్‌ ప్రకటన చేయనున్నారు. తెలంగాణ ఆవశ్యకతను గురించి సభ్యులకు వివరించనున్నారు.

వార్తలు

మాజీ ప్రధాని దేవ్‌గౌడ్‌తో చంద్రబాబు భేటీ

ఢిల్లీ : ముంబాయి నుంచి ఢిల్లీ చేరుకున్న తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం సాయంత్రం మాజీ ప్రధాని. జనతాదళ్‌(సెక్యులర్‌) అధినేత దేవెగౌడ్‌తో భేటీ అయ్యారు. ఈ రోజు ఉదయం ఆయన ముంబాయిలో ఉద్ధవ్‌ థాకరేతో భేటీ అయిన…

వార్తలు

జీవోఎం పరిశీలించనున్న ప్రతిపాదనలు ఇవే!

ఢిల్లీ: ఈరోజు రాత్రి మరోసారి సమావేశంలో ఎంపీలు వెలిబుచ్చిన అభిప్రాయాలను, రాష్ట్రానికి చెందిన సీమాంధ్ర కేంద్ర మంత్రులు ఇచ్చిన 10 ప్రతిపాదనలను పరిశీలించనుంది. – కొత్త రాజధాని నిర్మాణానికి అమ్మే ఖర్చును కేంద్రమే భరించాలని సీమాంధ్ర కేంద్ర మంత్రుల…

జాతీయం

ప్రధానితో తెలంగాణ నేతల భేటీ

ఢిల్లీ: ఢిల్లీలో ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో తెలంగాణ మంత్రులు, కాంగ్రెస్‌ నేతలు భేటీ అయ్యారు. మరోపక్క సీమాంధ్ర నేతలు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డితో సహా రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీతో భేటీ అయిన సంగతి తెలిసిందే.

వార్తలు

ఒక్క అవకాశమివ్వండి..

అన్ని లోక్‌సభ స్థానాల్లో పోటీ తృతీయ కూటమితో మరింత వెనక్కు – గుజరాత్‌ సిఎం నరేంద్ర మోడీ కోల్‌కతా, ఫిబ్రవరి 5 : ఒక్క అవకాశం ఇవ్వండి.. తామేంటో చూపిస్తా బిజెపి ప్రధాని అభ్యర్థి, గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర…