10 నుండి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
హైదరాబాద్ : ఈ నెల 10 నుంచి శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారు అయ్యాయి. 10,11,12,13 తేదీల్లో సమావేశాలు జరగనున్నట్లుసమాచారం.
హైదరాబాద్ : ఈ నెల 10 నుంచి శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారు అయ్యాయి. 10,11,12,13 తేదీల్లో సమావేశాలు జరగనున్నట్లుసమాచారం.
ఢిల్లీ : ఎస్సీఎస్టీ సబ్‌ప్లాన్, ట్రైబల్ సబ్ ప్లాన్‌బిల్లు అమలు కోసం 40 మంది దళిత నాయకులు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని కలిసారు. పార్లమెంట్‌లో సబ్‌ప్లాన్ బిల్లు ప్రవేశపెడ్తామని వారికి సోనియా హామీ ఇచ్చినట్లు దళిత నాయకులు వెల్లడించారు.…
ఢిల్లీ : వాయిదా అనంతరం ప్రారంభమైన రాజ్యసభ కొద్దిసేపటికే మళ్లీ రేపటికి వాయిదా పడింది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమై సభలో సీమాంధ్ర సభ్యులు ఆందోళనకు దిగడంతో గందరగోళం నెలకొంది. దీంతో వైస్‌ఛైర్మన్ కురియన్ సభను రేపటికి వాయిదా…
ఢిల్లీ : సీమాంధ్ర కేంద్రమంత్రులు సూచించిన సవరణలపై భేటీ అయిశ్రీన జీవోఎం సమావేశం ముగిసింది. పార్లమెంట్‌లోని నార్త్‌బ్లాక్‌లో సమావేశమైన జీవోఎం బిల్లుకు తుది సవరణలు చేసినట్లు తెలుస్తోంది. దాదాపు గంటపాటు ఈ సమావేశం కొనసాగింది.
హైదరాబాద్ : తమకు వైసీపీ సహకరించకపోవడంతో సమైక్యవాదం ఓడిపోతుందనే అనుమానంతోనే రాజ్యసభ బరిలోంచి ఆదాల తప్పుకుంటున్నాడని మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ జగన్ సీఎం కాలేడు కాబట్టి విడిపోవాలనే కోరుకుంటున్నాడని జేసీ పేర్కొన్నారు.
ఢిల్లీ : హైదారాబాద్‌ను యూటీ చేయొద్దని… ఇంకా లూటీ కొనసాగించవద్దని సికింద్రాబాద్ ఎంపీ అంజన్‌కుమార్ యావ్ అన్నారు. హైదరాబాద్‌తో సహా 10 జిల్లాల తెలంగాణే కావాలన్నారు. రాయల తెలంగాణకు అసలు ఒప్పుకునేది లేదన్నారు. తెలంగాణను అడ్డుకునేందుకే బాబు జాతీయ…
హైదరాబాద్ : రాజ్యసభ బరిలో నిలిచిన ఆదాల ప్రభాకర్ రెడ్డి, శ్రీధర్ కృష్ణారెడ్డితో సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి భేటీ అయ్యారు. రాజ్యసభ ఎన్నికల పోటీ నుంచి తప్పుకోవాలని సీఎం కిరణ్ ఆదాలను కోరినట్లు తెలుస్తోంది. ఆదాల కూడా పోటీనుంచి…
ఢిల్లీ : ఢిల్లీలో హత్యకు గురైన నిడో తానియా హత్య కేసుపై ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను ఈశాన్య రాష్ట్రాల ఎంపీలు కలిసారు ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు భద్రత కల్పించాలని వారు ప్రధానిని కోరారు.
కర్ణాటక : కర్ణాటక ఇనుప ఖనిజ ఎగుమతి కంపెనీలపై సీబీఐ దాడులు నిర్వహిస్తోంది. బళ్లారి, హౌస్‌పేటలోని ఇనుప ఖనిజ కంపెనీలపై దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 12 ఇనుప కంపెనీలపై సీబీఐ దాడులు నిర్వహిస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇనుప…
హైదరాబాద్ : క్యాంపు కార్యాలయంలో సీఎం కిరణ్‌కుమార్ రెడ్డితో సీమాంధ్ర నేతల భేటీలు కొనసాగుతునానయి. ఎమ్మెల్యేలు కన్నబాబు, కటసానితో పాటు వీరశివరెడ్డి, రాంబాబు, ప్రభాకర్‌రెడ్డి సీఎంతో భేటీ అయ్యారు