Monday, 2 November 2026

February 2014

వార్తలు

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బైక్‌ర్యాలీ

హైదరాబాద్‌ : తెలంగాణ భవన్‌ నుంచి బేగం ఎయిర్‌పోర్టు వరకు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. జాగృతి అధ్యక్షురాలు కవిత జెండా ఊపి ర్యాలిని ప్రారంభించారు.

వార్తలు

మహాశివరాత్రి సందర్భంగా 240 ప్రత్యేక బస్సులు

హైదరాబాద్‌ : మహాశివరాత్రి సందర్భంగా జేబీఎస్‌, ఎంజీబీఎస్‌ నుంచి ఈ రోజు, రేపు, ఎల్లుండి అదనంగా 240 ప్రత్యేక బస్సులు నడుపుతామని ఆర్టీసీ ప్రకటించింది.

వార్తలు

బీజేపీతో ఎల్‌జేపీ పొత్తు ఖరారు

న్యూఢిల్లీ : బీజేపీతో ఎల్‌జీపీ పొత్తు ఖరారైంది. రాంవిలాస్‌ పాశ్వాన్‌తో బీజేపీ ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 2014 ఎన్నికల్లో ఎల్‌జేపీకి ఎనిమిది లోక్‌సభ సీట్లు బీజేపీ ఎల్‌జేపీకి ఇవ్వనుంది

వార్తలు

మద్యం సిండికేట్‌ కేసులో హైకోర్టు సంచలన తీర్పు

హైదరాబాద్‌ : మద్యం సిండికేట్‌ కేసులో హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. మూడు నెలల్లో విచారణ పూర్తి చేయాలని ఏసీబీకి కోర్టు ఆదేశాలు జారీచేసింది. ఆధారాలు ఉన్న ప్రజాప్రతినిధులపై కేసులో నమోరు చేసి విచారణ కొనసాగించాలని కోర్టు ఆదేశించింది. ఏసీబీ…

వార్తలు

ఢిల్లీలో తెలంగాణ ఆవిర్భావ తేదీ ఖరారుపై చర్చ

ఢిల్లీ : రాష్ట్రప్రభుత్వ కార్యదర్శి మహంతినార్త్‌బ్లాక్‌ చేరుకున్నారు. కేంద్ర ¬ంశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తెలంగాణ ఆవిర్భావ తేది ఖరారుపై సమావేశంలో చర్చిస్తున్నారు.

వార్తలు

టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న భారత్‌

ఆసియాకప్‌ : ఆసియాకప్‌లో భాగంగా ఈ రోజు భారత్‌-బంగ్లాదేశ్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతుంది. టాస్‌ గెలిచిన భారత జట్టు ఫీల్డింగ్‌ ఎంచుకుంది.

వార్తలు

త్వరలో తెలంగాణ నోటిఫికేషన్‌: దిగ్విజయ్‌

ఢిల్లీ, తెలంగాణకు సంబంధించిన గెజిట్‌ నోటిఫికేషన్‌ త్వరలో వస్తుందని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ దిగ్విజయ్‌సింగ్‌ తెలిపారు. సోనియాగాంధీతో సీమాంధ్ర కేంద్ర, రాష్ట్ర మంత్రుల సమావేశం ముగిసింది. అనంతరం ఆయన మాట్లాడుతూ సీమాంధ్రకు అనుకూలంగా ఉన్న అంశాలను నేతలంతా…

వార్తలు

దొంగనోట్లు చెలామణి చేస్తున్న ముఠా గుట్టురట్టు

హైదరాబాద్‌ : దొంగనోట్లు చెలామణి చేస్తున్న ముఠా గుట్టురట్టైంది. ఈ కేసులో పోలీసులు ఎనిమిది మందిని అరెస్టు చేశారు. ఈ కేసులో పోలీసులు అసిస్టెంట్‌ డైరెక్టర్‌ భూపతి తేజను అదుపులోకి తీసుకున్నారు. లవ్‌టుడూ, జయం మనదేరా సినిమాలకు భూపతితేజ…

వార్తలు

సోనియాతో కేంద్ర, రాష్ట్ర మంత్రుల సమావేశం

ఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై సమావేశంలో చర్చిస్తున్నట్లు సమాచారం.

వార్తలు

ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ బయలుదేరిన కేసీఆర్‌

హైదరాబాద్‌ : టీఆర్‌ఎస్‌ అధ్యక్షులు కేసీఆర్‌ ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ బయలుదేరారు. మధ్యాహ్నం 3:15 గంటలకు ఆయన శంషాబాద్‌ చేరుకుంటారు. శంషాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో బేగంపేట ఎయిర్‌ పోర్టుకు చేరుకుంటారు.