February 2014
రాష్ట్రంలో కాంగ్రెస్ ఘనవిజయం ఖాయం
సోనియావల్లే తెలంగాణ 100 అసెంబ్లీ, 15 ఎంపీలు గెలుస్తాం : డి.కె.అరుణ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25 (జనంసాక్షి) : తెలంగాణా రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 100 సీట్లు ఖాయమని మాజీ మంత్రి డికె అరుణ తెలిపారు.…
యూపీఏ, ఎన్డీఏలకు మేమే ప్రత్యామ్నాయం
11 పార్టీల కూటమిగా మూడోఫ్రంట్ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25 (జనంసాక్షి) : జాతీయ రాజకీయాలపై మరోమారు మూడో కూటమి చర్చ జరిపింది. కాంగ్రెస్ బీజేపీ యేతర పార్టీలన్ని ఢిల్లీలో సమావేశమయ్యా యి. 11 పార్టీలు కూటమిగా ఏర్పడి రానున్న…
మన్మోహన్‌జీ ధన్యవాద్
తెలంగాణ ఆవిర్భావాన్ని ప్రకటించండి ఎయిమ్స్, ఐఐఎం ను ఏర్పాటు చేయండి ప్రాణహితను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించండి ప్రధానికి కేసీఆర్ వినతి నేడు నగరానికి రాక, భారీగా స్వాగత ఏర్పాట్లు న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర…
ఉద్యోగులను తక్షణం విభజించండి
శాఖాధిపతులతో సీఎస్ సమావేశం హైదరాబాద్, ఫిబ్రవరి 25 (జనంసాక్షి) : తక్షణం శాఖలవారీగా ఉద్యోగుల విభజన పక్రియను ప్రారంభించాలని వివిధ శాఖధిపతులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పికె మహంతి ఆదేశించారు. పలు శాఖ ఉన్నతాధికారులతో సీఎస్ మంగళవారం సచివాలయంలో…
చిరంజీవే సీమాంధ్ర సీఎం?
అభిప్రాయాలు సేకరిస్తున్న దిగ్విజయ్‌సింగ్ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25 (జనంసాక్షి) : తెలంగాణలో పార్టీ పరిస్థితి విభజన తరవాత మెరుగ్గా ఉండగలదని భావిస్తున్న తరుణంలో సీమాంధ్రలో వచ్చే ఎన్నికల్లో పార్టీని గట్టెక్కించుకునే పనిలో కాంగ్రెస్ పడింది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో…
ఏసీబీ ప్రభుత్వ ఆదేశాలతో కాదు
-కోర్టు పరిధిలో పనిచేయాలి ‘లిక్కర్’ ప్రజాప్రతినిధులపై చర్యలకు హైకోర్టు ఆదేశం హైదరాబాద్, ఫిబ్రవరి 25 (జనంసాక్షి) : రాష్ట్రప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఏసీబీ ఇకనుంచి ప్రభుత్వం చెప్పినట్టు కాకుండా కోర్టు పరిధిలో పనిచేయాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వాదేశాలమేరకు కాకుండా…
16 ఓవర్లు ముగిసే సమయానికి శ్రీలంక 74/1
ఫతుల్లా: ఆసియా కప్‌లో భాగంగా ఖాన్ సాహెబ్ ఉస్మాన్ అలీ స్టేడీయంలో శ్రీలంక, పాకిస్థాన్‌ల మద్య మొదటి వన్డే ప్రారంభమైంది. టాస్ గెలిచిన శ్రీలంక జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. 16 ఓవర్లు ముగిసే సమయానికి శ్రీలంక వికెట్ నష్టానికి…
రాజ్‌నాధ్‌సింగ్‌తో కేసీఆర్ సమావేశం
ఢిల్లీ : ఢిల్లీలో కాంగ్రెస్, భాజపా జాతీయ స్థాయి నేతలతో వరస భేటీలు నిర్వహిస్తున్న తెరాస అధినేత కేసీఆర్ మంగళవారం మధ్యాహ్నం భాజపా జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాధ్‌సింగ్‌తో భేటీ అయ్యారు.
అల్వాల్‌లో అక్రమంగా తరలిస్తున్న కిరోసిన్ పట్టివేత
హైదరాబాద్: పేద ప్రజలకు పంపిణీ చేయాల్సిన నీలి కిరోసిన్‌ను అక్రమంగా తరలిస్తుండగా ఫౌర సరఫరాల శాఖ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. అల్వాల్ సూర్యానగర్‌లో పేద ప్రజలకు సరఫరా చేయాల్సిన కిరోసిన్‌ను ఎర్త్ పౌడర్‌ను కలిపి తెల్లగా మార్చి…







