Monday, 2 November 2026

February 2014

వార్తలు

గన్‌పార్కు వద్ద కార్యకర్తల ఎదురుచూపులు

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రం సాధించుకుని వచ్చిన తమ పార్టీ అధినేతను చూసేందుకు గన్‌పార్కు వద్ద తెరాస శ్రేణులు సాయంత్రం నాలుగు గంటలనుంచి ఎదురుచూస్తున్నారు. వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు ఇక్కడికి చేరుకున్నారు.

వార్తలు

శుక్రవారం కేంద్ర కేబినెట్‌ భేటీ

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గం శుక్రవారం ఉదయం 10.30 గంటలకు సమావేశం కానుంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత పరిస్థితులు, గవర్నర్‌ ఇచ్చిన వివేదికపై మంత్రి వర్గ సభ్యులు ఈ సమావేశంలో చర్చించనున్నారు.

వార్తలు

ఢిల్లీలో తెలంగాణ ఆవిర్భావ తేది ఖరారుపై చర్చ

ఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి నార్త్‌బ్లాక్‌ చేరుకున్నారు. కేంద్ర హోంశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తెలంగాణ ఆవిర్భావ తేది ఖరారుపై సమావేశంలో చర్చిస్తున్నారు.

వార్తలు

ఢిల్లీలో తెలంగాణ ఆవిర్భావ తేది ఖరారుపై చర్చ

ఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి నార్త్‌బ్లాక్‌ చేరుకున్నారు. కేంద్ర హోంశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తెలంగాణ ఆవిర్భావ తేది ఖరారుపై సమావేశంలో చర్చిస్తున్నారు.

వార్తలు

బేగంపేట నుంచి ప్రారంభమైన విజయోత్సవ ర్యాలీ

హైదరాబాద్‌: తెలంగాణ విజయోత్సవర్యాలీ  బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రారంభమైంది. ప్రత్యేక వాహనం కేసీఆర్‌, కేకే, వివేక్‌, మందా జగన్నాథం గన్‌పార్కుకు ర్యాలీగా బయలుదేరారు. లక్ష అభిమానులు ఉద్యమనేతకు స్వాగతం పలికి భారీ ర్యాలీ చేపట్టారు. ర్యాలీ అంతా ఆటా-పాటా,…

వార్తలు

టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేయొద్దు

తెరాస కార్యకర్తలు హైదరాబాద్‌: తెరాసాను కాంగ్రెస్‌పార్టీలో విలీనం చేయొద్దంటూ కేసీఆర్‌ ర్యాలీలో కార్యకర్తలు నినాదాలు చేశారు. ర్యాలీలో ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ పార్టీ అధినేతకు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.

వార్తలు

భారత్‌ విజయ లక్ష్యం – 280

ఫతుల్లా: భారత్‌, బంగ్లాదేశ్‌ల మధ్య జరుగుతున్న వన్డేలో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 280 పరుగులు చేసింది. రహీమ్‌ 117, అనమూల్‌ హక్‌ 77,రహ్మన్‌ 7, మోమినుల్‌…

వార్తలు

కేసీఆర్‌ ర్యాలీ ప్రారంభం

హైదరాబాద్‌: తెరాస అధినేత కేసీఆర్‌ బేగం పేట నుంచి పార్టీ ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనంపై ర్యాలీగా బయల్దేరారు. పంజాగుట్ట ,ఎర్రమంజిల్‌,నిమ్స్‌, ఖైరతాబాద్‌, షాదన్‌కాలేజ్‌, లిబర్టీ, రంవీంద్రభారతీ మీదుగా గన్‌పార్కుకి చేరుకుని అమరవీరుల స్థూపానికి నివాళులర్పిస్తారు. ఈ ర్యాలీలో…

వార్తలు

తెలంగాణ బిల్లుకు న్యాయశాఖ ఆమోదం

న్యూఢిల్లీ : పార్లమెంటు ఆమోదం పొందిన ఏపీ పునర్విభజన కేంద్ర న్యాయశాఖ గ్నీన్‌ సిగ్నలిచింది. న్యాయ శాఖ నుంచి బిల్లు హోంశాఖ వద్దకు చేరుకుంది. ఇవాళ సాయంత్రం హోంశాఖ టీనఅ బిల్లును రాష్ట్రపతి వద్దకు పంపనుంది. అధ్యక్షుని సంతకం…

హైదరాబాద్

తొలి వికెట్‌ కోల్పోయిన బంగ్లాదేశ్‌

ఆసియాకప్‌ : భారత్‌-బంగ్లాదేశ్‌ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేస్తున్న బంగ్లాదేశ్‌ జట్టు తొలి వికెట్‌ కోల్పోయింది. 16 పరుగుల జట్టు స్కోరు వద్ద రహ్మాన్‌ తన వ్యక్తిగత స్కోరు 7 పరుగుల వద్ద సమీ…