ఎవరికీ అన్యాయం జరగనివ్వం: దిగ్విజయ్
ఢిల్లీ: రాష్ట్ర విభజన వల్ల ఏ ప్రాంతానికి అన్యాయం జరగకుండా చూస్తామని ఇరుప్రాంత ఎంపీలకు తెలిపినట్టు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ దిగ్విజయ్‌సింగ్ తెలిపారు. కాంగ్రెస్ వార్‌రూం సమావేశం అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ ఇరు ప్రాంత నేతలతో మాట్లాడాం.…
