Tuesday, 3 November 2026

February 2014

వార్తలు

కాసేపట్లో కాంగ్రెస్‌ వార్‌రూం సమావేశం

ఢిల్లీ : మరికాసేపట్లో కాంగ్రెస్‌ వార్‌రూం సమావేశం జరగనుంది. సమావేశంలో దిగ్విజయ్‌సింగ్‌, అహ్మద్‌పటేల్‌, గులానబీఆజాద్‌, తదితరులు పాల్గొన్నారు. సొంత పార్టీపైనే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన ఆరుగురు సీమాంధ్ర ఎంపీలను ఈ సమావేశానికి ఆహ్వనించలేదు. ఆహ్వనం ఉన్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి…

Featured News

‘పార్లమెంట్‌లో బిల్లును ఆమోదింపజేసుకుంటం’

హైదరాబాద్‌: అందరి మద్ధతుతో పార్లమెంటులో తెలంగాణ బిల్లును ఆమోదింప జేసుకుంటమని పొలిటికల్‌ జేఏసీ ఛైర్మెన్‌ ప్రొ.కోదండరాం తెలిపారు. జేఏసీ స్టీరింగ్‌ కమిటీ సమావేశం ముగింపు అనంతరం ప్రొ.కోదండరాం మాట్లాడుతూ ఉద్యమశక్తులమంతా ఐక్యంగా ఉన్నాం. ఇందులో ఎవరికీ ఎలాంటి అనుమానాలు…

వార్తలు

మూజువాణి ఓటుతో 3 రాష్ట్రాలు ఏర్పాడ్డాయి

హైదరాబాద్‌: గతంలో మూజువాణి  ఓటుతో మూడు రాష్ట్రాలు ఏర్పాడ్డాయని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణాకావు తెలిపారు. తెలంగాణభవన్‌లో జూపల్లి మీడియాతో మాట్లాడుతూ సభలో సభ్యులు ఆందోళన చేస్తే వాళ్లను సస్పెండ్‌ చేసైనా కేంద్రం టీ బిల్లుపై ముందుకు పోవాలి.…

జాతీయం

మంత్రివర్గం ముందుకు వెళ్లనున్న జీవోఎం ప్రతిపాదన

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లుపై మంగళవారం తుది సమావేశం జరిపిన జీవోఎం కేంద్ర మంత్రివర్గం  ముందుకు పెట్టనున్న ప్రతిపాదనలను సిద్ధంచేసింది. కొత్తరాజధాని నిర్మాణం, వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్యాకేజీలపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. పోలవరం, భద్రాచలం డివిజన్‌…

Cover Story

ఈ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు ఆమోదం: ప్రధాని

న్యూఢిల్లీ: ఈ పార్లమెంటు సమావేశాల్లోనే తెలంగాణ బిల్లును ప్రవేశ పెడతామని ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ స్పష్టం చేశారు. పార్లమెంటులో టీ బిల్లు తప్పకుండా ఆమోదం పొందుతుందని ఆయన తేల్చి చెప్పారు. రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న…

వార్తలు

సచివాలంలో డీ బ్లాక్‌లో స్వల్ప అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌: రాష్ట్ర సచివాలయంలో డి బ్లాక్‌లో స్వల్ప అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు లేవడంతో సిబ్బంది అప్రమత్తమై వెంటనే ఆర్పివేసినట్లు సమాచారం.

జాతీయం

కొద్దిపాటి సవరణలతో తెలంగాణ బిల్లును సిద్ధం చేసిన జీవోఎం

ఢిల్లీ: నార్త్‌బ్లాక్‌లో జీవోఎం భేటీ ముగిసింది. ఇదే చివరి జీవోఎం సమావేశమని హోంమంత్రి షిండే తెలిపారు. తెలంగాణపై కేబినెట్‌ నోట్‌కు జీవోఎం ఆమోదం తెలిపింది. కొద్దిపాటి సవరణలతో తెలంగాణ  బిల్లును జీవోఎం సిద్ధం చేసింది. మంత్రివర్గ తదుపరి సమావేశం…

జాతీయం

తెలంగాణ బిల్లు ఆమోదం పొందుతుందని ఆశిస్తున్నా: ప్రధాని

ఢిల్లీ: ఈ సమావేశాల్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందుతుందని ఆశిస్తున్నట్లు ప్రధాని మన్మోహన్‌సింగ్‌ తెలిపారు. విలేకరులతో మాట్లాడుతూ ఆయన అవినీతి నిరోధక బిల్లు, మత హింస నిరోధక బిల్లులు కూడా సమివేశాల్లో ప్రవేశపెడతామని చేప్పారు.

వార్తలు

వార్‌ రూమ్‌ సమావేశానికి మాకు ఆహ్వనం అందలేదు:బొత్స

ఢిల్లీ : కాంగ్రెస్‌ వార్‌రూమ్‌ సమావేశంలో పాల్గొనడానికి తనకు, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి ఆహ్వానం అందలేదని పీసీసీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ తెలిపారు. రాజ్యాంగబద్ధంగా ప్రక్రియ జరపాలన్న డిమాండ్‌తోనే రేపు నిరసన దీక్ష చేస్తున్నామని, రాజ్యంగాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోరాదని…

వార్తలు

ఈ ఆర్‌సీ బహిరంగ విచారణలో ఉద్రిక్తత

హైదరాబాద్‌: విద్యుత్‌ ఛార్జీల పెంపుపై ఫ్యాప్సి భవన్‌లో నిర్వహించిన ఈఆర్‌సీ బహిరంగ విచిరణ ఉద్రిక్తంగా మారింది. వామపక్ష పార్టీల నాయకులు కార్యకర్తలను భత్రతా సిబ్బంది లోనికి అనుమతించలేదు. దీంతో వివిధ పార్టీల నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఫ్యాప్సి…