మూజువాణి ఓటుతోనే బిల్లుల ఆమోదం:సీఎం
హైదరాబాద్: మూజువాణి ఓటును తొండి ఆట అంటూ కొందరు అంటున్నారని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. క్యాంపు కార్యలయంలో ముఖ్యమంత్రి మీడియాతో మాట్లడారు. చట్టసభల్లో 90 శాతం బిల్లులు మూజువాణి ఓటుతోనే ఆమోదం పొందుతున్నాయని వివరించారు. అనేక రాష్ట్రాలు ఏర్పాటుకు…
