Monday, 2 November 2026

February 2014

హైదరాబాద్

రాష్ట్రపతి రబ్బర్‌స్టాంప్‌ అనిభావిస్తున్నారా? పయ్యావుల

హైదరాబాద్‌: తెలంగాణవాదాన్ని కొందరు కేంద్ర మంత్రులు భుజాన వేసుకున్నారని తేదేపా నేత పయ్యావుల కేశవ్‌ విమర్మించారు. పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశ పెట్టాలని సిఫారుసు చేయాల్సింది రాష్ట్రపతి అని ఆయన టీడీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అన్నారు. రాష్ట్రపతి రబ్బర్‌స్టాంప్‌…

వార్తలు

మరోసారి సమ్మెబాట పట్టిన జీహెచ్‌ఎంసీ కార్మికులు

హైదరాబాద్‌ : ఒపష్ట్ర&్పంద కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ మరోసారి జీహెచ్‌ఎంసీ కార్మిక సంఘాలు సమ్మెకు దిగాయి. నిన్న రాత్రి నుంచి జీహెచ్‌ఎంసీ కార్మికులు పారిశుద్ధ్య సేవలు నిలిపివేశారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో సభలు, సమావేశాలు జరుగకుండా కమీషనర్‌ ఆంక్షలు…

వార్తలు

తెలంగాణపై మాపార్టీ విధానం మారలేదు : కారత్‌

హైదరాబాద్‌ : తెలంగాణపై తమ పార్టీ విధానం మారలేదని సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌కారత్‌ అన్నారు. హైదరాబాద్లఓ ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఇప్పటి వరకు మూడో ఫ్రంట్‌ ఆలోచన లేదన్నారు. కాంగ్రెస్‌, భాజపాయేతర పార్టీలను కలుపుకొనే ప్రయత్నంలో ఉన్నామని…

వార్తలు

వీవీఎస్‌ లక్ష్మణ్‌ ఖాతాలో డబ్బు కాజేసిన నిందితుడు అరెస్టు

హైదరాబాద్‌ : మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ ఈ మెయిల్‌ను హ్యాక్‌చేసి డబ్బు కాజేసిన కేసులో నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడ్ని కోల్‌కతా సాల్ట్‌లేక్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లక్ష్మణ్‌ బ్యాంకు ఖాతా నుంచి రూ. 10…

వార్తలు

సీఎంతో మంత్రి పార్ధసారథి, జేసీ భేటీ

హైదరాబాద్‌ : క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరన్‌ కుమార్‌ రెడ్డితో మంత్రి పార్థసారధి, మాజీ మంత్రి జేసీ దివాకర్‌ రెడ్డి భేటీ అయ్యారు. రాజ్యసభ ఎన్నికలు, తెలంగాణ అంశంపై వీరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.

వార్తలు

రూ. 8 కోట్లు అపహరించిన నిందితులు అరెస్టు

ఢిల్లీ : దక్షిణ ఢిల్లీలో ఈనెల 28న కారులో ఉంచిన రూ. 8కోట్ల నగదు ఎత్తుకెళ్లిన కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. స్థిరాస్తి సంస్థ ఉద్యోగులు బ్యాంకులో డిపాజింట్‌ చేసేందుకు కరోల్‌ బాగ్‌ వెళుతుండగా లాజ్‌…

వార్తలు

చొప్పదండి ఎస్‌బీఐలో బారీ దోపిడి

చొప్పదండి గ్రామీణం : కరీంగర్‌ జిల్ల చొప్పదండి ఎస్‌బీఐలో భారీ దోపిడీ జరిగింది చొప్పదండి ఎస్‌బీఐ బ్యాంకులోకి ఉదయం 930 గంటల ప్రాతంలో నలుగురు దుండగులు చొరబడి తుపాకులతో మేజర్‌, సిబ్బందిఇ బెదిరించి రూ 40 లక్షల నగదును…

వార్తలు

ఇడోతానియా మృతి కేసులో ముగ్గురి అరెస్టు

ఢిల్లీ : లజ్‌పత్‌గర్‌లో అరుఆచల్‌ ప్రదేశ్‌కు చెంఇ ఇడోతానియా మృతి కేసులో ముగ్గురు ఇందుతులను పోలీసులు అరెస్టు చేశారు ముగ్గురు ఇందితులు అదుపులోకి తీసుకు& ఢిల్లీ పోలీసు ప్రత్యక విభాగం దర్యాప్తుఉ వగవంతం చేసింది.

వార్తలు

భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య కొనసాగుతున్న కాల్పులు

జమ్మూకాశ్మీర్‌ : జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామా రీజియన్‌లో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య కాలుపలు కొనసాగుతున్నాయి భద్రతా దళాల కాల్పుల్లో జైషే మహమ్మద్‌ ఉగ్రవాది ఒకరు మరించిట్లు సమాచారం

వార్తలు

దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి ముఖేష్‌గౌడ్‌

హైదరాబాద్‌ : మంత్రి ముఖేష్‌గౌడ్‌ ఈరోజు ఉదయం విజయవాడ కకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ. సీఎం కిరణ్‌ అధిష్ఠానాన్ని ధిక్కరించారనడం తగదని, ఆయన ప్రాంత ప్రజలు మనోభావాలకు తగ్గుట్టుగానే సీఎం వ్యవమరించారన్నారు. పార్లమెంట్‌లో భాజపా…