Monday, 2 November 2026

March 2014

Featured News

కేసీఆర్‌ తీరుపై వివేక్‌ అసహనం

పొత్తు లేకపోతే నేనుండలేను కాంగ్రెస్‌లో చేరేందుకు మంతనాలు న్యూఢిల్లీ, మార్చి 29 (జనంసాక్షి) : టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ తీరుపై ఆ పార్టీ ఎంపీ వివేక్‌ అసహనంతో ఉన్నారు. కరీంనగర్‌ జిల్లా పెద్దపల్లి ఎంపీ వివేక్‌ మళ్లీ సొంత…

Featured News

తెరాస అధికారంలో ఉంటేనే అభివృద్ధి

వరంగల్‌ ఆజంజాహీని తెరిపిస్తా బాబు టీడీపీ ఆంధ్రా పార్టీయే : కేసీఆర్‌ హైదరాబాద్‌, మార్చి 29 (జనంసాక్షి) : తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉంటేనే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి, బంగారు తెలంగాణను తయారు చేసుకోవడం సాధ్యమవుతుందని కేసీఆర్‌…

Featured News

కాంగ్రెస్‌ గూటికి ఇబ్రహీం

తెరాసలో మైనార్టీలకు న్యాయం జరుగదు : ఇబ్రహీం కాంగ్రెస్‌తోనే సామాజిక తెలంగాణ : పొన్నాల మోసం నయవంచనకు మారుపేరు కేసీఆర్‌ : దామోదర హైదరాబాద్‌, మార్చి 29 (జనంసాక్షి) :టీఆర్‌ఎస్‌ మాజీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఇబ్రహీం కాంగ్రెస్‌ గూటికి…

Featured News

గత ప్రభుత్వాల కంటే మేమే మెరుగు

ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాం ప్రధాని మన్మోహన్‌సింగ్‌ దిస్పూర్‌, మార్చి 29 (జనంసాక్షి) :దేశాన్ని పాలిం చిన గత ప్రభుత్వాలకంటే తమదే మెరుగైన పాలన అని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అన్నారు. యూపీఏ-1, యూ పీఏ-2 ఆధ్వర్యంలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చామని…

Featured News

జాబితా సిద్ధం

ఒంటరిపోరైనా ఓడిపోం గెలుపు గుర్రాలు, సీపీఐ పొత్తుపై దిగ్విజయ్‌ సమాలోచనలు న్యూఢిల్లీ, మార్చి 29 (జనంసాక్షి) :తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థుల జాబితా సిద్ధమైంది. ఈ విషమయాన్ని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ ధ్రువీకరించారు. జాబితాను…

Featured News

తేల్చుకుందాం రా

వేదికెక్కడో చెప్పు పొన్నాలపై హరీశ్‌ ఫైర్‌ హైదరాబాద్‌, మార్చి 29 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ పాలనలో అభివృద్ధి విష యంలో తేల్చుకుందాం రాం అం టూ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు టీపీపీసీ చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్యకు సవాల్‌ విసిరారు.…

Featured News

పుర సమరానికి సర్వం సిద్ధం

నేడే మున్సి’పోల్స్‌’ : రమాకాంత్‌రెడ్డి హైదరాబాద్‌, మార్చి 29 (జనంసాక్షి) : మున్సిపల్‌ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. ఆదివారం ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభం…

హైదరాబాద్

హైదరాబాద్‌ పాతబస్తీ భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్‌ పాతబస్తీ భారీ అగ్నిప్రమాదం హైదరాబాద్‌ ; పాతబస్తీలోని భవానినగర్‌లో ఫర్నిచర్‌ షాఫ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది ఈ ప్రమాదం శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకితీసుకొచ్చింది భారీగా ఆస్తి నష్టం సంభవించిది

వార్తలు

కేసీఆర్‌తో భేటీ అయిన బాబూ మోహన్‌

కేసీఆర్‌తో భేటీ అయిన బాబూ మోహన్‌ హైదరాబాద్‌ ; టీఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌ రావుతో టీడీపీ బాబు మోహన్‌ అయ్యారు ఈ సందర్బగా టీఆర్‌ఎస్‌లో చేరే అంశంపపై బాబూ మోహన్‌ చర్చించినట్లు సమాచారం ఏప్రిల్‌ 1న బాబూమోహన్‌ టీఆర్‌ఎస్‌లో…

హైదరాబాద్

చెన్త్నె టీమ్‌కు రాజీనామా చేసే యోచనలో ధోనీ?

చెన్త్నె టీమ్‌కు రాజీనామా చేసే యోచనలో ధోనీ? హైదరాబాద్‌ ; చెన్త్నె సూపర్‌ కింగ్స్‌ టీమ్‌ భారత కెప్టెన్‌ ధోనీ రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది ఐపీఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసులో తనపై వచ్చిన ఆరోపణలతో ధోనీ…