Wednesday, 4 November 2026

March 2014

Featured News

మోడీ కాగితం పులి

ఓపినియన్‌ పోల్స్‌.. ఫాల్స్‌ బెంగళూర్‌ రోడ్‌ షోలో కేజ్రీవాల్‌ బెంగళూర్‌, మార్చి 15 (జనంసాక్షి) : మోడీ కాగితం పులేనని ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. ఆయనకు మీడియా అధిక ప్రచారం కల్పిస్తోంది తప్ప…

Featured News

మోడీ ప్రధాని కాలేడు

సెక్యులర్‌ ఫోర్సే బలంగా ఉంది ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ న్యూఢిల్లీ, మార్చి 15 (జనంసాక్షి) : త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అధికారం దక్కించుకునే అవకాశమే లేదని కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. శనివారం ఢిల్లీలో…

Cartoons

Chandra babu Khammam

మీరన్నది నిజమే.. బుల్లెటే మిగిలింది పేల్చడానికి తుపాకేది సార్‌?

జిల్లా వార్తలు

వాహనాల తనిఖీల్లో 12 లక్షలు పట్టివేత

రంగారెడ్డి: హయత్‌నగర్‌ మండలం తుర్కయాంజాల్‌లో పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా అక్రమంగా తరలిస్తున్న రూ.12 లక్షలను పట్టుకున్నారు.

వార్తలు

ఈసారీ..ఆ రెండింటి మధ్యే పోరు!చాలాచోట్ల ముఖాముఖి..

అభ్యర్థుల ఎంపికపై కొనసాగుతున్న కసరత్తు న్యూఢిల్లీ, మార్చి 15:లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానంగా కాంగ్రెస్‌-బిజెపి మధ్యే హోరాహోరీ పోరు కొనసాగనున్నదని రాజకీయ విశ్లేషకులు పలువురు అంటున్నారు. రంగంలో పార్టీలెన్ని ఉన్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్‌, బిజెపి మధ్యే ముఖాముఖి…

హైదరాబాద్

పార్టీ పటిష్టత కోసం కృషి చేయాలని: దిగ్విజయ్‌సింగ్‌

గట్టెక్కించే బాధ్యత కార్యకర్తలదే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ హైదరాబాద్‌, మార్చి 15 : రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ కష్టకాలంలో ఉందని రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌ సింగ్‌ అన్నారు. శనివారం గాంధీభవన్‌ ప్రాంగణంలో నిర్మించిన ఇందిరా…

ఖమ్మం

శృతిమించుతున్న ఈవ్‌టీజింగ్‌

ఖమ్మం, మార్చి 15  : ఈవ్‌టీజింగ్‌ భూతం మణుగూరు పట్టణంలో రోజురోజుకు విజృంభిస్తోంది. ఈ ఈవ్‌టీజింగ్‌ అనే భూతం మహానగరాలతోపాటు చిన్న చిన్న పట్టణాలను కూడా పట్టి పీడిస్తోంది. అనేకమంది మహిళలు, విద్యార్థినిలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా, చట్టంలోని లొసుగులు,…

ఖమ్మం

అటకెక్కిన చెట్టు పట్టా పథకం

ఖమ్మం, మార్చి 15  : పర్యావరణాన్ని పెంపొందించడంతో ఆపటు బాటసారులకు నీడ కల్పించేఉద్దేశంతో 1987లో అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు చెట్టుపట్టా పథకాన్ని ప్రవేశపెట్టారు. రోడ్డు వెంబడి రహదారికి ఇరువైపులా 20 నుండి 30చోట్లతో ఒక లబ్దిదారునికి చెందేలా…

సీమాంధ్ర

కాపీయింగ్‌ జరగకుండా పటిష్టంగా పరీక్ష నిర్వహించాలి

గుంటూరు, మార్చి 15  : పరీక్షల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని హైటెక్‌విధానంలో కాపీయింగ్‌లకు పాల్పడే అవకాశాలుంటాయని అదనపు సంయుక్త కలెక్టర్‌ నాగేశ్వరరావు అన్నారు. అభ్యర్థులు కేంద్రంలోకి అడుగుపెట్టే సమయం నుంచి వారు పరీక్ష పూర్తి చేసేంత వరకు గట్టి…

సీమాంధ్ర

17న జిల్లాకు వెంకయ్యనాయుడు

గుంటూరు, మార్చి 15 : బిజెపి సీనియర్‌ నాయుడు, రాజ్యసభ సభ్యుడు ఎం.వెంకటయ్యనాయుడు ఈనెల 17వతేదీన గుంటూరుకు విచ్చేస్తారు. ఆరోజు ఉదయం 10గంటలకు చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, ఇతర వర్తక ప్రముఖులతో ఆయన సమావేశమవుతారు. మోడీ ప్రధాని అయితే…