ఫైళ్ళ పరిష్కారంపై దృష్టి కేంద్రీకరిస్తున్న కలెక్టర్
ఏలూరు, మార్చి 15 : ఒకపక్క మున్సిపల్ ఎన్నికలు, మరోవైపు జిల్లాపరిషత్ ఎన్నికలు, ఇంకోవైపు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలతో క్షణక్షణం బిజీగా ఉంటున్న జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ జైన్ ఫైళ్ళ పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత నిస్తున్నారు. స్థానిక జిల్లాపరిషత్…

