మళ్లీ అధికారం కాంగ్రెస్ పార్టీదే : జైరాం
నిజామాబాద్ : మళ్లీ అధికారంలోకి కాంగ్రెస్ పార్టే వస్తుందని కేంద్రమంత్రి జైరాం రమేష్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ, సీమాంధ్ర కాంగ్రెస్ పార్టీకి కవల పిల్లలాంటి వారు అని చెప్పారు. కాంగ్రెస్‌పార్టీ రబ్బర్ స్టాంప్ పార్టీ కాదని, తాము…



