Tuesday, 3 November 2026

March 2014

Cartoons

Chandra babu naidu

అలా ఎందుకన్నార్‌ సార్‌ కొంపలు మునిగాయి రెండెకరాల నుంచి మన ఆస్తిపై కూడా సీబీఐ ఎంక్వైరీ చేయిస్తారట

వార్తలు

జూన్‌ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం

హైదరాబాద్‌: జూన్‌ రెండున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంగా కేంద్రహోంశాఖ మంత్రి అధికారికంగా ప్రకటించింది. అపాయింట్‌డ్‌ డేగా ఈ తేదిని ఖరారు చేసి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అదే రోజు ఆంధ్రప్రదేశ్‌ ఆవిర్భావ దినోత్సవంగా పరిగణించనున్నారు.

Featured News

నగరంలో పలు చోట్ల భారీవర్షం

హైదరాబాద్‌:ఇవాళ నగరంలో పలు చోట్ల వడగళ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. బలమైన అల్పపీడన ద్రోణి కారణంగా ఈదురు గాలులతో వర్షం కురిసింది. బలమైన అల్పపీడన ద్రోణి కారణంగా ఈదురు గాలులతో వర్షం పడేతోంది. బంజారహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట,…

వార్తలు

సుబ్రతారాయ్‌కి కోర్టు ఆవరణంలో అవమానం

ఢిల్లీ : సహరా కుంభకోణం కేసు నిందితుడు సుబ్రతారాయ్‌ కోర్టుకు హాజరవుతున్న సంర్భంగా అతనికి అవమానం జరిగింది. నీవు దొంగవు అంటూ ఒక వ్యక్తి సుబ్రతారాయ్‌ ముఖంపై ఇంకు చల్లిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వార్తలు

కిరణ్‌ చివరి సంతకం పై గవర్నర్‌ సమీక్ష ప్రారంభం

హైదరాబాద్‌: మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చివరగా చేసిన సంతకంపై గవర్నర్‌ నరసింహన్‌ సమీక్ష నిర్వహిస్తున్నారు. కిరణ్‌కు ఓఎస్‌డీగా పని చేసిన సురేందర్‌ బదిలీని నిలిపివేశారు. సురేందర్‌ మాతృ సంస్థ ఏపీఐఐసీకి బదిలీ చేస్తూ తాజా ఉత్తర్వూలు జారీ చేశారు.…

వార్తలు

గవర్నర్‌ను కలిసిన హైదరాబాద్‌ సీపీ

హైదరాబాద్‌: హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అనురాగ్‌శర్మ గవర్నర్‌ నరసింహన్‌ను కలిశారు. హైదరాబాద్‌లోని శాంతి భద్రతలపై గవర్నర్‌కు సీపీ వివరణ ఇచ్చారు. ఎన్నికల్లో శాంతి భద్రతలపై కచ్చితంగా వ్యవహరించాలని గవర్నర్‌ సీపీఐ ఆదేశాలు జానీ చేశారు.

వార్తలు

కారు లారీ ఢీ కొని ఇద్దరు మృతి

నిజామాబాద్‌: జిల్లాలోని జక్రాన్‌పల్లి మండలం పడకల్‌ తండ  వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారు లారీని ఢీకొన్న ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.

వార్తలు

గవర్నర్‌లో సమావేశమైన ఏసీబీ డీజీ ఏకేఖాన్‌

హైదరాబాద్‌: గవర్నర్‌ నరసింహన్‌ను అవినీతి నిరోధక  శాఖ ఏసీబీ డీజీ ఏకేఖాన్‌ సమావేశమయ్యారు. మద్యం కేసుల్లో ప్రజాప్రతినిధులను వదిలేశారన్న ఆరోపణపై గవర్నర్‌ ఆరా తీశారు. ఎవరినైనా వదలొద్దని గవర్నర్‌ డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. ఏసీబీ కేసులను త్వరగా…

Cover Story

విలీనం ముచ్చటే లేదు

జనం వద్దన్నారు పొత్తుపై కేకేతో కమిటి టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కేసీఆర్‌ హైదరాబాద్‌ (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్రసమితిని కాంగ్రెస్‌లో విలీనం చేసే ముచ్చటే లేదని ఆ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో పార్టీ ముఖ్యనేతలతో…

Featured News

తెలంగాణాతో సొంతూరుకు కోదండరామ్‌

ఈ విజయం అమరులదే ఉప్పొంగిన గ్రామస్థులు బెల్లంపల్లి, మార్చి 3 (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రసాధన కోసం రాజకీయ శక్తులను ఏకతాటిపై తెచ్చి పోరాడి, రాష్ట్రం సిద్ధించిన వేళ టీ జేఏసీ ఛైర్మన్‌ కోదండరాం ఆయన స్వగ్రామానికి చేరుకున్నారు. తెలంగాణతో…