Monday, 2 November 2026

March 2014

Featured News

నిజం ఒప్పుకున్న తివారీ

శేఖర్‌ నా కుమారుడే న్యూఢిల్లీ, మార్చి3 (జనంసాక్షి) : పితృత్వం కేసులో ఎన్డీ తివారీ దిగివచ్చారు. కోర్టుకేసులు, డిఎన్‌ఎ టెస్ట్‌ల తరవాత రోహిత్‌ శేఖర్‌ తన కుమారుడే అని తివారీ ఒప్పుకున్నారు. చాన్నాళ్లుగా శేఖర్‌ తన కుమారుడు కాదంటూ…

Featured News

అకాల వర్షం : భారీ నష్టం

ఆదిలాబాద్‌, మార్చి3 (జనంసాక్షి): జిల్లాలోని ఎనిమిది మండలాల్లో వీచిన గాలుల వల్ల విద్యుత్‌ సరఫారకు తీవ్ర అంతరాయం కలిగింది. అలాగే స్తంభాలు కూలడం లాంటి ఘటనలతో ట్రాన్స్‌కో తీవ్రంగా నష్టపోయింది. పలు గ్రామాల్లో విద్యుత్తు స్తంభాలు నేలకొరగడంతో విద్యుత్తు…

Featured News

కూసిన ఎన్నికల కోడ్‌ మోగిన మున్సిపల్‌ నగారా

  10 నుంచి నామినేషన్లు 30న పోలింగ్‌ ఏప్రిల్‌ 2న ఫలితాలు హైదరాబాద్‌, మార్చి3 (జనంసాక్షి): ఎన్నాళ్ల నుంచో పెండింగ్‌లో పడుతూ చివరకు సుప్రీం జోక్యంతో మునిసిపల్‌ ఎన్నికలకు నగారా మోగింది. ఈ నెల 30న ఎన్నికల నిర్వహణకు…

Cartoons

chendrababu cartoon

సారీకి ఒక్కడు పోవుడేంది.. జగన్‌ లా మనమే పంపిచేస్తే పోలే…

వార్తలు

పత్తిబస్తాల కింద పడి ముగ్గురు చిన్నారులు మృతి

హైదరాబాద్‌: వరంగల్‌ జిల్లా కేసముద్రం మండలం కోరుకొండపల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో నిల్వ ఉంచిన పత్తి బస్తాల కిందపడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన చిన్నారులను వేణు(7), విక్కీ(8),…

వార్తలు

రాష్ట్రంలో 33 మంది డీఎస్పీల బదిలీ

హైదరబాద్‌: రాష్ట్రంలో పెద్దయెత్తున డీఎస్పీల బదిలీ జరిగింది. వివిధ ప్రాంతాల్లో డీఎస్పీలుగా నిర్వహిస్తున్న 33 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ ప్రసాదరావు ఈ రోజు ఉత్తర్తులు జారీచేశారు.

వార్తలు

గవర్నర్‌తో సీఎస్‌ మహాంతి సమావేశం

హైదరాబాద్‌: రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌తో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి సమావేశమయ్యారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమలవుతున్న నేపధ్యంలో గవర్నర్‌తో సీఎస్‌ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

వార్తలు

లోక్‌పాల్‌ సర్చ్‌ కమిటీ ఛైర్మన్‌ పదవి వద్దు : థామస్‌

ఢిల్లీ :లోక్‌పాల్‌ సర్చ్‌ కమిటీ ఛైర్మన్‌ పదవి తనకు వద్దని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కేటీ థామస్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు లేఖ రాశారు.

వార్తలు

ఒక జాతి రెండు రాష్ట్రాలుగా ఏర్పడింది : జైరాం

విశాఖపట్నం : సహకార ధోరణితో రాజకీయ వాతావరణం ఉండాలని కేంద్రమంత్రి జైరాం రమేశ్‌ అన్నారు. ఒక జాతి రెండు రాష్ట్రాలుగా ఏర్పడిందన్నారు. సీమాంధ్రకు రాజధాని నిర్ణయంపై త్వరలో కమిటీ ఏర్పడుతుందని తెలిపారు. జనాభా ప్రాతిపదికన 85 శాతం విద్యుత్‌…