విషాదంగా ముగిసిన మలేషియా విమాన ఉదంతం
హిందూ మహాసముద్రంలో జలసమాధి కౌలాలంపూర్, మార్చి 24 (జనంసాక్షి) : రెండు వారాల క్రితం అదృశ్యమైన మలేషియా విమానం ఉదంతం విషాదంగా ముగిసింది. మలేషియన్ ఎరు ర్‌లైన్స్ కు చెందిన విమానం హిందూ మహాసముద్రంలో కూలి పోయినట్లు మలేషియా…






