Tuesday, 3 November 2026

April 2014

వార్తలు

మేము స్నేహ పూర్వ‌కంగా క‌లిసాం

చెన్నయ్: సరికొత్త ఊహాగానాలకు ఊతమిస్తున్నట్లుగా బిజెపి ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ను ఆదివారం ఇక్కడ ఆయన నివాసంలో కలుసుకున్నారు. అయితే ఇది మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని, ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని రజనీకాంత్…

వార్తలు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో

(జ‌నంసాక్షి): వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి  మేనిఫెస్టో ద్వారా రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షించారు. మేనిఫెస్టోలోని ప్రధాన అంశాలు: నిరుపేద పిల్లల కోసం అమ్మఒడి పథకం. ఈ పథకం ద్వారా బడికి వెళ్లే పిల్లలకు రూ.500…

వార్తలు

సీమాంధ్రలో సోనియా,రాహుల్ పర్యటన..

(జ‌నంసాక్షి): త్వరలో సీమాంధ్రలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా, యువనేత రాహుల్ గాంధీ పర్యటిస్తారని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘవీరారెడ్డి పేర్కొన్నారు.  సీమాంధ్రలో కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు సోనియా, రాహుల్ పర్యటించనున్నట్లు చెప్పారు. ఈ మేరకు విశాఖ, గుంటూరు, అనంతపురంలో…

ఖమ్మం

‘సింగరేణి ‘సేవ’ను సద్వినియోగం చేసుకోండి’

ఖమ్మం: సింగరేణి సేవా సమితి, కార్పోరేట్ ఏరియా ఆధ్వర్యంలో బర్మాక్యాంపు ట్రైనింగ్ సెంటర్‌ను కార్పోరేట్ ఏరియా సేవా సమితి కో-ఆర్డినేటింగ్ ఆఫీసర్ శ్రీ ఆర్వీ.సత్యనారాయణ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన అక్కడి మహిళను ఉద్దేశించి మాట్లాడుతూ మహిళల కోసం…

Featured News

గుల్జార్‌కు దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు

ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రదానం న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 12 (జనంసాక్షి) : ప్రఖ్యాత సినీ గేయ రచయిత గుల్జార్‌కు 2013 సంవత్సరానికి గాను దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు సమాచార ప్రసార…

Featured News

బంగారు తెలంగాణే లక్ష్యం

పగటి పూట ఉచిత విద్యుత్‌ అమరవీరుల కుటుంబాలకు ఇంటికో ఉద్యోగం తెలంగాణ ఆవిర్భావం రోజు అమరవీమరుల దినోత్సవం వంద కోట్లతో జయశంకర్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ మైనార్టీ సబ్‌ ప్లాన్‌, యువతకు లక్ష ఉద్యోగాలు కాంగ్రెస్‌ మేనిఫెస్టో విడుదల హైదరాబాద్‌,…

Featured News

తెలంగాణలో ముగిసిన ఉపసంహరణ

1,682 మంది అసెంబ్లీకి, 267 మంది లోక్‌సభ బరిలో.. అవశేష ఆంధ్రప్రదేశ్‌కు మోగిన ఎన్నికల నగారా సెలవు రోజులు మినహా 19 వరకు నామినేషన్ల స్వీకరణ హైదరాబాద్‌, ఏప్రిల్‌ 12 (జనంసాక్షి) : తెలంగాణలో నామినేషన్ల ఉపసంహరణ పర్వం…

Featured News

ఛత్తీస్‌గఢ్‌లో పంజా విసిరిన మావోయిస్టులు

13 మంది మృతి రాయ్‌పూర్‌, ఏప్రిల్‌ 12 (జనంసాక్షి) : ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు పంజా విసిరారు. వేర్వేరు ప్రాంతాల్లో వారు రెచ్చిపోయారు. ఈ దాడుల్లో మొత్తం 13 మంది జవాన్లు తమ ప్రాణాలను కోల్పోయారు. విశ్వసనీయంగా అందిన సమాచారం…

Featured News

బర్త్‌డే పార్టీ పేరుతో పంపకానికి తాయిలాలు

దాడి చేసి పట్టుకున్న అధికారులు తప్పించుకున్న ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి హైదరాబాద్‌, ఏప్రిల్‌ 12 (జనంసాక్షి) : భార్య బర్త్‌డే పార్టీ పేరుతో మెదక్‌ జిల్లా సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నా నికి ఒడిగట్టాడు. నగరంలోని…

Featured News

కీలకంగా మారిన టీ జాక్‌ మద్దతు

టీడీపీ బీజేపీకి నో సంప్రదిస్తున్న కాంగ్రెస్‌, అతి విశ్వాసంలో టీఆర్‌ఎస్‌ హైదరాబాద్‌, ఏప్రిల్‌ 12 (జనంసాక్షి) : ఈ నెల 30న తెలంగాణలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ పడుతున్న పార్టీలకు టీ జేఏసీ మద్దతు కీలకం కానుంది.…