మన్మోహన్ బలహీనుడే
బ్యూరోక్రాట్ పరేఖా పుస్తకంలో వెల్లడి న్యూఢిల్లీ, ఏప్రిల్ 14 (జనంసాక్షి) : సంజయ్ బారు పుస్తక ప్రహసనం ప్రజల ముందుకు వచ్చి రెండు రోజులు గడవక ముందే ప్రధానమంత్రి బలహీనతలను మరో మాజీ బ్యూరోక్రాట్ బహిర్గతం చేస్తున్నారు. బొగ్గు…
బ్యూరోక్రాట్ పరేఖా పుస్తకంలో వెల్లడి న్యూఢిల్లీ, ఏప్రిల్ 14 (జనంసాక్షి) : సంజయ్ బారు పుస్తక ప్రహసనం ప్రజల ముందుకు వచ్చి రెండు రోజులు గడవక ముందే ప్రధానమంత్రి బలహీనతలను మరో మాజీ బ్యూరోక్రాట్ బహిర్గతం చేస్తున్నారు. బొగ్గు…
సుల్తాన్‌పూర్ ప్రజలు దారిలో పెట్టాలి : ప్రియాంక అమేథి, ఏప్రిల్ 13 (జనంసాక్షి) :బీజేపీ ఎంపీ వరుణ్‌గాంధీ తన తమ్ము డేకాని దారి తప్పాడని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ కుమార్తె ప్రి యాంక అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని అమేథిలో…
అక్రమార్కులపై కటిన చర్యలు : భన్వర్‌లాల్ హైదరాబాద్, ఏప్రిల్ 13 (జనంసాక్షి) : సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు నచ్చక పోతే నోటా నొక్కాలని రా ష్ట్ర ఎన్నికల ప్రధానాధికా రి భన్వర్‌లాల్ తెలిపారు. ఎన్నికల సంఘం…
20 లోక్‌సభ, 139 అసెంబ్లీ అభ్యర్థుల జాబితా విడుదల చేసిన కాంగ్రెస్ న్యూఢిల్లీ, ఏప్రిల్ 13 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను అధిష్టానం ఆదివారం సాయంత్రం వెల్లడించింది. 139 అసెంబ్లీ, 20 పార్లమెంట్ స్థానాలకు అధిష్టానం…
బ్లాక్‌బాక్స్ బ్యాటరీ డిశ్చార్జి అయింది చేతులెత్తేసిన గాలింపు దేశాలు కౌలాలంపూర్, ఏప్రిల్ 13 (జనంసాక్షి) : ఐదు వారాల క్రితం అదృ శ్యమైన మలేషియన్ ఎయి ర్‌లైన్స్ విమాన ప్రమాదం గుట్టువీడే అవకాశాలు దాదాపుగా సన్నగిల్లాయి. విమానం బ్లాక్‌బాక్స్…
చెన్నై, ఏప్రిల్ 13 (జనంసాక్షి) :గుజరాత్ ముఖ్యమంత్రి తా ను పరస్పర శ్రేయోభిలాషులమని తమిళ సూపర్‌స్టార్ రజనీకాం త్ అన్నారు. ఆదివారం తమిళనాడు పర్యటనలో ఉన్న నరేంద్ర మోడీ చెన్నైలోని రజనీ నివాసానికి వెళ్లి ఆయన మద్దతు కోరారు.…
ఉద్యమ ద్రోహి : పొన్నాల కరీంనగర్ సిటీ, ఏప్రిల్ 13 (జనంసాక్షి) :కేసీఆర్ తెలంగాణ ఉద్యమ ద్రోహి అని తెలంగాణ ప్రదేశ్ కాం గ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. కరీంనగర్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో…
మాటలతో కోటలు నిర్మిస్తరు దామోదర రాజనర్సింహ ఎద్దేవా హైదరాబాద్, ఏప్రిల్ 13 (జనంసాక్షి) : టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్‌రావు మాటల మారఠి అని మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఆయన మాటలతోనే కోటలు నిర్మస్తరని…
జలయజ్ఞంలో వైఎస్, పొన్నాల తిన్నది కక్కిస్తాం కాంగ్రెస్‌తో విలీనం ప్రజలే వద్దన్నారు ఎన్నికల శంఖారావం పూరించిన కేసీఆర్ కరీంనగర్‌సిటీ, ఏప్రిల్ 13 (జనంసాక్షి) :సార్వత్రిక ఎన్నికల తర్వాత ఎన్ డీఏతో కలువబోమని టీఆర్‌ఎస్ చీఫ్ కె. చంద్రశేఖర్‌రావు స్పష్టం…
హైదరాబాద్( జనంసాక్షి ) : దేశాన్ని పాలించే అర్హత యూపీఏకు లేదని బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచార సమావేశాల్లో భాగంగా ఆదివారం మోడీ యుపిఏపై విమర్శలు గుప్పించారు. యూపీఏ ప్రభుత్వం ప్రజలను…