Tuesday, 3 November 2026

April 2014

వార్తలు

కూతుళ్లకు ఉరివేసి ఆతర్వాత తల్లితండ్రుల ఆత్మహత్య!

హైదరాబాద్: ఇద్దరు కూతుళ్లను చంపి ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సంచలనం సృష్టించడమే కాకుండా ఆప్రాంత ప్రజల్ని విషాదానికి గురి చేసింది. లాలాపేట్ ప్రాంతంలోని శాంతినగర్ లో నివాసముంటున్న ఓ ప్రైవేట్ ఉద్యోగి ప్రవీణ్ కుమార్, తన…

వార్తలు

కేసీఆర్‌కు కారు లేద‌ట‌

సంగారెడ్డి, ఏప్రిల్ 9 : కారు గుర్తుతో పార్టీ నడిపిస్తున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సొంత కారు లేదంటే ఎవరైనా నమ్ముతారా! కానీ ఆయన ఎన్నికల అఫిడవిట్ సాక్షిగా నమ్మాల్సిన నిజం ఇది. అఫిడవిట్‌లో పేర్కొన్న ఆస్తుల వివరాలు…

వార్తలు

సీపీఐ అభ్యర్థి గుండా మల్లేశ్ నామినేషన్ తిరస్కరణ

ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న సీపీఐ అభ్యర్థి గుండా మల్లేశ్ నామినేషన్ తిరస్కరణకు గురైంది. నామినేషన్ పత్రాలను సరిగా నింపలేదని ఆయన దరఖాస్తును అధికారులు తిరస్కరించారు.

వార్తలు

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 15కిలోల బంగారం పట్టివేత

  – ఇద్దరు మహిళలు అరెస్టు హైదరాబాద్, ఏప్రిల్ 9 (టీ మీడియా): శంషాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు మహిళల నుంచి 15.7 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.4.54 కోట్లు.…

Featured News

నాభార్య పేరు జశోదాబెన్..ఆస్తుల వివరాలు తెలియదు

వడోదర(గుజరాత్), : తాను వివాహితుడినని బిజెపి ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడి అధికారికంగా పేర్కొన్నారు. బుధవారం వడోదర పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి బిజెపి అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసిన మోడి తనకు వివాహమైందని, తన భార్య పేరు జశోదాబెన్…

Featured News

ఆయారాం.. గయారాంలు పార్టీలో వద్దు

కాంగ్రెస్‌లో రాహుల్‌ మార్క్‌ రాజకీయాలు దీర్ఘకాలిక వ్యూహంపై రాహుల్‌ దృష్టి అందులో భాగంగానే కొండా, కేకే మహేందర్‌రెడ్డి, ఆది శ్రీనివాస్‌ టికెట్ల నిరాకరణ తాత్కాలిక అధికారం కాదు పార్టీని పటిష్ట పరిస్తేనే పూర్వ వైభవం హైదరాబాద్‌, ఏప్రిల్‌ 9…

Featured News

మోడీతో దేశ సమగ్రతకు ముప్పు

కర్ణాటకలో భరితెగించి అవినీతికి పాల్పడ్డారు ఎన్నికల ప్రచార సభలో భాజపాను కడిగి పారేసిన సోనియా మైసూర్‌, ఏప్రిల్‌ 9 (జనంసాక్షి) : బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీతో దేశ సమ గ్రతకు ముప్పు పొంచి ఉందని కాంగ్రెస్‌ పార్టీ…

Featured News

మహంతి పదవీకాలం పొడిగింపు సరైనదే

గవర్నర్‌కు ఆ అధికారం ఉంది : హైకోర్టు హైదరాబాద్‌, ఏప్రిల్‌ 9 (జనంసాక్షి) : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి పదవీకాలం పొడిగింపు సరైనదేనని, రాజ్యాంగ విరుద్దం కాదని హైకోర్టు ధర్మాసనం ప్రకటించింది. గవర్నర్‌ సీఎస్‌ పదవీకాలాన్ని…

Cover Story

తెలంగాణలో ముగిసిన నామినేషన్ల ఘట్టం

మెదక్‌ బరిలో కేసీఆర్‌ శ్రీమహబూబ్‌నగర్‌లో జైపాల్‌ శ్రీజనగామలో పొన్నాల అన్నిచోట్ల బహుముఖ పోటీ  శ్రీపలు చోట్ల అన్ని పార్టీలకు తప్పని రెబల్స్‌ బెడద శ్రీనేడు పరిశీలన, 12న ఉప సంహరణ హైదరాబాద్‌, ఏప్రిల్‌ 9 (జనంసాక్షి) : తెలంగాణలో…

Featured News

ఆర్‌. కృష్ణయ్యపై దాడి

కారు ధ్వంసం.. ఖండించిన బాబు హైదరాబాద్‌, ఏప్రిల్‌ 9 (జనంసాక్షి) :బీసీ ఉద్యమ నాయకుడు, టీడీపీ తెలం గాణ ప్రచార కమిటీ చైర్మన్‌ ఆర్‌. కృష్ణయ్యపై తెలుగుదేశం పార్టీ అసమ్మతి నాయ కులు దాడి చేశారు. ఆయన వాహనాన్ని…