చెంపదెబ్బకు పూలబొకే
దాడి చేసిన ఆటోవాలాతో కేజ్రీవాల్ భేటీ క్షమించమని కోరిన డ్రైవర్ న్యూఢిల్లీ, ఏప్రిల్ 9 (జనంసాక్షి) : త నను చెంపదెబ్బ కొట్టిన ఆటో డ్రైవర్ లాలితో ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ బుధవారం భేటీ…
దాడి చేసిన ఆటోవాలాతో కేజ్రీవాల్ భేటీ క్షమించమని కోరిన డ్రైవర్ న్యూఢిల్లీ, ఏప్రిల్ 9 (జనంసాక్షి) : త నను చెంపదెబ్బ కొట్టిన ఆటో డ్రైవర్ లాలితో ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ బుధవారం భేటీ…
హైదరాబాద్, ఏప్రిల్ 9 (జనంసాక్షి) : కేంద్ర మాజీ మంత్రి, భారతీయ జనతాపార్టీ సీనియర్ నాయకుడు ఆలె నరేంద్ర (68) బుధవారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నాంపల్లిలోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస…
పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశాం సీమాంధ్రలో 12న నోటిఫికేషన్ : భన్వర్‌లాల్ హైదరాబాద్, ఏప్రిల్ 9 (జనంసాక్షి) :రాష్ట్రంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాం తాలను గుర్తించామని, ఎన్నికల నిర్వహణకు ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్‌కు పూల దండ వేసేందుకు వెళ్లి చెంప పగుల గొట్టిన ఢిల్లీ ఆటో డ్రైవర్ లాలీ తన తప్పును తెలుసుకుని క్షమించమి ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రిని ప్రాధేయపడ్డాడు. తనపై దాడి చేసిన ఆటోడ్రైవర్…
(జనంసాక్షి) : చిట్టీల పేరుతో ఏడు కోట్ల రూపాయల మేరకు తోటి కళాకారులను, స్థానికులను ముంచి టీవి ఆర్టిస్టు విజయరాణి ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. సిసీఎస్ పోలీసులు విజయారాణి ని అదుపులోకి తీసుకున్నారు. నెల రోజులుగా ఆమె తప్పించుకుని…
హైదరాబాద్: తెలంగాణలో లోక్‌సభ, అసెంబ్లీ సాధారణ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఈమేరకు వివిధ పార్టీల అభ్యర్థులు ఇవాళ రిటర్నింగ్ అధికారులను నామినేషన్లు సమర్పించారు. రేపు నామినేషన్ల పరిశీలన జరుగనుంది. 12న ఉపసంహరణకు చివరితేది. 30న ఎన్నికలు జరుగనున్నాయి.
(జనంసాక్షి) : సంప్రదాయ దుస్తులతో తండోపతండాలుగా ప్రజలు పట్టాలకు ఇరు వైపులా నిల్చుని, హారతులు పట్టి, జెండాలు ఊపి, నృత్యాలు చేసి, రైలు డ్రైవర్లను పూల దండలతో ముంచేసి, ఆ రైలుకు స్వాగతం పలికారు. ఆ రైలు ఉదయం…
(జనంసాక్షి) నల్గొండ: పదవులు కాదు ప్రజలే ముఖ్యమని పదవిని త్యాగం చేసిన వ్యక్తి కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి అని నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. నల్గొండలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ… కిరణ్,…
(జనంసాక్షి) : టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదలైంది. తెలంగాణలో టీడీపీ తరపున పోటీచేసే ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను మంగళవారం అర్థరాత్రి చంద్రబాబు ప్రకటించారు. రెండో జాబితాలో 44 ఎమ్మెల్యే, 9 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.…
(జనంసాక్షి) : బీజేపీ సీనియర్ నేత ఆలే నరేంద్ర తుదిశ్వాస విడిచారు. గత కొద్దికాలంగా నరేంద్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన వయస్సు 68 సంవత్సరాలు. రాష్ట్ర రాజకీయాల్లో ‘టైగర్’ పేరుతో సుపరిచితులు. నాంపల్లి కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ…