Tuesday, 3 November 2026

April 2014

వార్తలు

‘టైగర్’ అనారోగ్యంతో కన్నుమూత

(జ‌నంసాక్షి) : బీజేపీ సీనియర్ నేత ఆలే నరేంద్ర  తుదిశ్వాస విడిచారు. గత కొద్దికాలంగా నరేంద్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన వయస్సు 68 సంవత్సరాలు. రాష్ట్ర రాజకీయాల్లో ‘టైగర్’ పేరుతో సుపరిచితులు. నాంపల్లి కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ…

వార్తలు

టీడీపీలో అసంతృప్తి సెగలు

జిల్లా టీడీపీలో అసంతృప్తి సెగలు రాజుకున్నారు. కొత్తగూడెం టికెట్‌ను కోనేరు చిన్నికి కేటాయించడంపై బాలసాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నామా నాగేశ్వరరావుపై నిప్పులు చెరిరారు. తనకు కేటాయించిన కొత్తగూడెం టికెట్‌ను నామా రాత్రిరాత్రే చిన్నికి ఇప్పించారని ఆరోపించారు.…

Featured News

సబితా ఇంద్రారెడ్డి , కృపానందంచుట్టూ ఉచ్చు బిగుస్తోందా….

ఓఎంసీ అక్రమ గనుల కేటాయింపుల కేసులో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చుట్టూ ఉచ్చుబిగుస్తోంది.  సీబీఐ సబితతో పాటు ఓఎంసీకి ప్రాథమిక లీజులను మంజూరు చేసిన పరిశ్రమల శాఖ కార్యదర్శి కృపానందంనూ నిందితుడిగా చేర్చింది. వీరిద్దరి పాత్రపై నేడు…

Featured News

మలేషియా ఎయిర్ లైన్స్ విమానం కథ మళ్లీ కంచికి

(జ‌నంసాక్షి)  : నెల రోజులు గ‌డిచిన త‌మ వారి జాడా తెల‌ప‌క పోవ‌డంతో ఆ్ర‌గ‌హం వ్య‌క్తం చేస్తున్న బంధువులు. ఏవియేషన్ చరిత్రలోనే అత్యంత మిస్టరీ సంఘటనగా చెబుతున్న మలేషియా ఎయిర్ లైన్స్ విమానం కథ మళ్లీ కంచికి చేరింది.…

Main

టీఆర్ఎస్ కార్యకర్తల వీరంగం

(జ‌నంసాక్షి):  ఖమ్మం జిల్లా మధిరలో టీఆర్ఎస్ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. నామినేషన్ వేసేందుకు వెళుతున్న జై సమైక్యాంధ్రపార్టీ అభ్యర్థి నాగార్జున పై దాడి చేశారు. ఈ ఘటనలో జేఏస్పీ అభ్యర్థి నాగార్జున కారు తీవ్రంగా ధ్వంసమైంది

వార్తలు

గుంటూరులో భారీ అగ్నిప్రమాదం

(జ‌నంసాక్షి): గుంటూరు మంగళదాస్ నగర్ లోని జ్యోతి టింబర్ డిపోలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దాదాపు మూడు గంటలకు పైగా మంటలు ఎగిసిపడటంతో స్థానికులు ఆందోళన చెందారు. ఈ అగ్ని ప్రమాదంలో దాదాపు 25 లక్షలు విలువ…

వార్తలు

నామినేషన్ వేసేందుకు వచ్చిన ఆర్.కృష్ణయ్య పై దాడి

(జ‌నంసాక్షి): ఎల్బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు వచ్చిన ఆర్.కృష్ణయ్యపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. గడ్డి అన్నారం మున్సిపల్ కార్యాలయం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దాడిలో ఆర్. కృష్ణయ్య…

వార్తలు

మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో జైరాం పర్యటణ

 తెలంగాణ రాష్ట్రంలో జైరాం రమేష్ పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు ఈ పర్యటన జరగనుంది. 10న అదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ లో, 11న నల్లగొండ జిల్లాలో జైరాం పర్యటించనున్నారు. తరువాత 12వ తేదీన తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల…

స్పొర్ట్స్

ఐపీఎల్ ఫిక్సింగ్ పై బీసీసీఐ దర్యాప్తు

 (జ‌నంసాక్షి): ప్రపంచ క్రికెట్ కు మచ్చతెచ్చిన  ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ స్కాండల్ పై బీసీసీఐ దర్యాప్తు ప్రారంభించింది. బెట్టింగ్, ఫిక్సింగ్ పై జస్టిస్ ముకుల్ ముద్గల్ కమిటీకి టీమిండియా కెప్టెన్ ఎంఎస్ ధోనీ, శ్రీనివాసన్ తోపాటు  ఐపీఎల్…

వార్తలు

తెలంగాణ‌ లో నేడు నామినేషన్ల గడువు పూర్తి

(జ‌నంసాక్షి):తెలంగాణలో అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు పోటీ చేసేందుకు నామినేషన్‌ వేసేందుకు గడువు నేటితో ముగియనునుండడంతో అన్ని పార్టీల హేమాహేమీలు నామినేషన్‌ వేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బుధవారం నాడు నామినేషన్‌ వేయాల్సి ఉండడంతో రాజకీయ పార్టీలు…