Tuesday, 3 November 2026

April 2014

Featured News

భాజపా తొలిజాబితా విడుదల

కరీంనగర్‌ లోక్‌సభకు విద్యాసాగర్‌రావు శ్రీనిజామాబాద్‌ యెండల మహబూబ్‌నగర్‌ నాగం శ్రీసికింద్రాబాద్‌ దత్తాత్రేయ న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 8 (జనంసాక్షి) :తెలంగాణలో పోటీ చేసే అభ్యర్థుల తొలిజాబితాను భారతీయ జనతా పార్టీ మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో ప్రకటించింది. టీడ…

Featured News

కెసీఆర్‌ మాయల మరాఠి

ఆచరణ కాని హామీలు సాధ్యం కాని వాగ్దానాలు అమరవీరుల స్తూపం వద్ద అభ్యర్థులతో పొన్నాల ప్రమాణం హైదరాబాద్‌, ఏప్రిల్‌ 8 (జనంసాక్షి) : టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కె. చంద్రశేఖర్‌రావు మాయట మరాఠి అని, ఆచరణ సాధ్యం కాని హామీలు,…

Cover Story

నామినేషన్లకు నేడే చివరి రోజు

అంటుకుంటున్న పార్టీల కుంపట్లు కిరోసిన్‌ సీసాలు, సిగపట్లు అన్ని పార్టీల కార్యాలయాల ముందు అదే సీ హైదరాబాద్‌, ఏప్రిల్‌ 8 (జనంసాక్షి) : తెలంగాణ ప్రాంతంలో పది జిల్లాల్లో జరుగనున్న ఎన్నికలకు నామినేషన్ల ఘట్టం బుధవారంతో ముగి యనుంది.…

Featured News

15న కరీంనగర్‌లో సోనియా బహిరంగ సభ

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 8 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ తెలం గాణ ప్రత్యేక రాష్ట్రంలో తొలిసారిగా పర్యటిం చనున్నారు. ఈనెల 15న కరీంనగర్‌లో నిర్వ హించనున్న ఎన్నికల బహిరంగ సభలో ఆమె పాల్గొంటారు. తెలంగాణ ప్రత్యేక…

Featured News

నా చావు మీ చేతుల్లో లేదు

భౌతిక దాడులకు భయపడను : కేజ్రీవాల్‌ న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 8 (జనంసాక్షి) : తన చావు ఎవరి చేతుల్లోనూ లేదని, ఒక్క భగవంతుడి చేతిలోనే ఉందని ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజీవ్రాల్‌ అన్నారు. భౌతికదాడులకు తాను…

ముఖ్యాంశాలు

రాములోరికి గవర్నర్‌ పట్టు వస్త్రాలు

భద్రాచలం, ఏప్రిల్‌ 8 (జనంసాక్షి) : భద్రాద్రి రాముని కల్యాణానికి గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ పట్టువస్త్రాలు సమర్పించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మ ధ్య శాస్త్రోక్తంగా సీతారాముల కల్యాణాన్ని నిర్వహించారు. వేదమం త్రాల పఠనం, రామనామ సంకీర్తనం మధ్య…

Featured News

తెరాస మూడో జాబితా

మెదక్‌ నుంచి కేసీఆర్‌ నిజామాబాద్‌ లోక్‌సభ కవితకు పెద్దపల్లి నుంచి బాల్క సుమన్‌ కండువా మార్చిన నోముల, మైనంపల్లి హైదరాబాద్‌, ఏప్రిల్‌ 8 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర సమితి లోక్‌సభ, శాసనసభకు పోటీ చేసే అభ్యర్థుల మూడో…

వార్తలు

కిర‌ణ్ పార్టీ అభ్యర్థుల ప్రకటన

హైదరాబాద్: తెలంగాణలోని మూడు పార్లమెంట్, 21 అసెంబ్లీ స్థానాలకు జైసమైక్యాంధ్రపార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ఈమేరకు ఇవాళ ఆపార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఎంపీ అభ్యర్థులు: సికింద్రాబాద్(లోక్‌సభ)-కల్పగురు శ్రీనివాసులు భువనగిరి(లోక్‌సభ)-గూడూరు జనార్ధన్‌రెడ్డి ఖమ్మం(లోక్‌సభ)-చెరుకూరు నాగార్జునరావు అసెంబ్లీ అభ్యర్థులు: మెదక్‌జిల్లా:…

వార్తలు

ఓఎంసీ కేసులో సబిత నిందితురాలు: సీబీఐ

హైదరాబాద్: ఓఎంసీ కేసు  సబిత నిందితురాలని పేర్కొంటూ ఇవాళ సీబీఐ అధికారులు కోర్టులో మెమో దాఖలు చేశారు. ఈ కేసులో ఆమెను నిందితురాలిగా చేర్చాలంటూ మెమోలో కోరారు.

వార్తలు

తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థులకు పొన్నాల లక్ష్మయ్య బీఫామ్‌ల పంపిణీ

హైదరాబాద్: కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించిన తెలంగాణ అసెంబ్లీ అభ్యర్థులకు ఆపార్టీ తెలంగాణ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య బీఫామ్‌లను పంపిణీ చేశారు. ఇవాళ రాత్రి ఆయన నర్సంపేట, తుంగతుర్తి, కంటోన్మెంట్ మినహా మిగతా అభ్యర్థులకు బీఫామ్‌లు అందజేశారు. ఈ స్థానాల్లో…