Tuesday, 3 November 2026

April 2014

వార్తలు

మాకే కాదు మీకు మాటఇచ్చి త‌ప్పాడు : రాహుల్‌

వెన్నంటే ఉంటానని వెన్నుపోటు పొడిచారు.. కెసిఆర్ పేరు ప్రస్తావించుకుండా చురకలు డిచ్‌పల్లి, నిజామాబాద్ జిల్లా: “కొద్ది రోజుల క్రితం కొందరు టిఆర్ఎస్ నాయకులు ఢిల్లీలో నా ఇంటికి, నా కార్యాలయానికి వచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసినందుకు ధన్యవాదాలు…

Featured News

మావోయిస్టుల సంగతి మాకు వ‌దిలేయండి

ధైర్యంగా ఓటు హక్కు వినియోగింకోండి … డిజిపి ప్రసాదరావు హైదరాబాద్: అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ 30, మే ఏడవ తేదీన లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడడానికి, మావోయిస్టులను అడ్డుకోవడానికి చత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల సరిహద్దుల వెంబడి భద్రతా…

Featured News

60 ఏళ్ల స్వప్నాన్ని సాకారం చేసిన ఘనత కాంగ్రెస్‌దే :రాహుల్ గాంధీ

మాట ఇచ్చాం..తెలంగాణ తెచ్చాం: రాహుల్ గాంధీ టిఆర్ఎస్ పాత్ర లేదు..టిడిపి, బిజెపి అడ్డుకున్నాయి మహబూబ్‌నగర్ (జ‌నంసాక్షి) : తెలంగాణ ప్రజల 60 ఏళ్ల స్వప్నాన్ని సాకారం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి మాత్రమే దక్కుతుందని, ఇందులో తెలంగాణ రాష్ట్ర…

వార్తలు

నేను చాయ్ అమ్మాను కానీ …

    (జనంసాక్షి) : నేను చాయ్ అమ్మాను.. కానీ దేశాన్ని అమ్మలేదని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. దేశాన్ని అవినీతి కుంభకోణాలు పట్టిపీడిస్తున్నాయి.…

హైదరాబాద్

టిడిపి – బిజెపిలదే పై చేయి: కిషన్ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణాలోని ఎన్నికల బరిలో కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలు వాటి ఉనికిని బలంగా చాటుకుంటున్నప్పటికీ టిడిపి – బిజెపి కూటమి ఇప్పటికి విజయవంతంగా సాగుతోందని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. “తెలంగాణాలో ఎన్నికల వాతావరణం కచ్చితంగా…

Featured News

మెదక్‌ జిల్లాకు మళ్ళీ కేసీఆర్

సంగారెడ్డి: ఎన్నికల ప్రచారంలో ఇతర పార్టీల కన్నా ముందుంటున్న తెలంగాణ రాష్ట్ర సమితి జిల్లాలో పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు మరో విడత పర్యటనకు సమాయత్తమైంది. కేసీఆర్ నాలుగు రోజుల్లో 8 బహిరంగ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. టిఆర్ఎస్ నాయకుడు…

Featured News

నేడు తెలంగాణలో రాహుల్‌ పర్యటన

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 20 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రా హుల్‌గాంధీ సోమవారం తెలంగాణలో పర్యటించనున్నారు. ఢిల్లీ నుంచి ఆ యన మధ్యాహ్నం 2 గంటలకు మహబూబ్‌నగర్‌కు చేరుకుంటారు. అక్కడ ఎన్నికల బహిరంగ సభలో పాల్గొని కాంగ్రెస్‌…

Featured News

49 రోజుల్లో ఢిల్లీలో ఎంతో చేశాం

అభివృద్ధి మాతోటే సాధ్యం : కేజ్రీవాల్‌ అమేథి, ఏప్రిల్‌ 20 (జనంసాక్షి) : ఢిల్లీని 49 రోజుల పాటు పాలించిన తమ ప్రభుత్వం ఎంతగానో అభివృద్ధి చేసిందని ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని…

Cover Story

ఆంధ్రా బాబు తెలంగాణకు పట్టిన శని

ఆదిలాబాద్‌ను కాశ్మీర్‌ చేస్తా సింగరేణిలో డిపెండెంట్‌ ఉద్యోగాలు పునరుద్దరిస్తా : కేసీఆర్‌ ఆదిలాబాద్‌, ఏప్రిల్‌ 20 (జనంసాక్షి) : ఆంధ్రా బాబు తెలంగాణకు పట్టిన శని అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కేసీఆర్‌ ఆరోపణలు…

Featured News

నీకు డబ్బులిస్తానంటే ఎందుకు దాచావ్‌

20 మంది తెలంగాణ ద్రోహులకు టికెట్లిచ్చావ్‌ : పొన్నాల హైదరాబాద్‌, ఏప్రిల్‌ 20 (జనంసాక్షి) :తెలంగాణ ఉద్యమాన్ని బంద్‌ చేసేందుకు కేవీపీ డబ్బులిస్తానంటే ఇన్నాళ్లు ఎందుకు దాచావంటూ టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కేసీఆర్‌పై…