Tuesday, 3 November 2026

April 2014

Featured News

ముస్లింలకు రిజర్వేషన్‌ ఇస్తా.. మోడీని అడ్డుకుంటా

సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం ఫిరోజాబాద్‌, ఏప్రిల్‌ 20 (జనంసాక్షి) :ముస్లింలకు రిజర్వేషన్‌ కల్పించి వారి అభ్యున్నతికి పాటుపడతానని, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ పీఠం ఎక్క కుండా అడ్డుకుంటానని సమజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయంసింగ్‌ యాదవ్‌ అ…

Featured News

హత్య చేసి మోడీ ఇంటి నుంచి పారిపోయిండు

కేంద్ర మంత్రి బేణీప్రసాద్‌ వర్మ లక్నో, ఏప్రిల్‌ 20 (జనంసాక్షి) :గుజరాత్‌ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధా ని అభ్యర్థి నరేంద్రమోడీ 18 ఏళ్ల వయసులోనే హత్య చేశాడని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బేణీప్రసాద్‌ వర్మ తీవ్రస్థాయిలో ఆరోపణలు…

Featured News

పెట్టుబడిదారుల ఆస్తులకే మోడీ వాచ్‌మన్‌ : రాహుల్‌

కరౌలీ, ఏప్రిల్‌ 20 (జనంసాక్షి) :పెట్టుబడిదారులు, కార్పొరేట్ల ఆస్తులకే బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ వాచ్‌మన్‌, ఆయనకు ప్రజల రక్షణ ఎం తమాత్రం పట్టదని కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఎద్దేవా చేశా రు. ఆదివారం రజస్థాన్‌లోని కరౌలీలో…

Featured News

భాజపా పాలిత ప్రాంతాలంతా అవినీతే : సోనియా

అమేథి, ఏప్రిల్‌ 19 (జనంసాక్షి) : భాజపా పాలిత ప్రాంతాలన్నీ అవినీతిమయమయ్యాయని కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియగాంధీ అన్నారు. కాంగ్రెస్‌పై అవినీతి ఆరోపణలు చేస్తున్న పార్టీలే అవినీతికూపంలో పీకల్లోతు కూరుకుపోయాయని, అలాంటి పార్టీలు తమపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదమని…

Featured News

నో ఆప్షన్స్‌ సీమాంధ్ర ఉద్యోగులు వెళ్లాల్సిందే : దేవీప్రసాద్‌

కరీంనగర్‌టౌన్‌, ఏప్రిల్‌ 19 (జనంసాక్షి) : సీమాంధ్ర ఉద్యోగులకు ఎలాంటి ఆప్షన్లు ఇవ్వ ద్దని, వారు సీమాంధ్ర ప్రాంతానికి వెళ్లిపోవాల్సిం దేనని టీఎన్‌జీవోస్‌ కేంద్ర సంఘం అధ్యక్షుడు దేవిప్రసాద్‌ అన్నారు. శనివారం నగరంలోని టీఎన్‌జీవోస్‌ భవన్‌లో నిర్వహించిన కార్యక్ర…

Cover Story

నన్ను ప్రలోభ పెట్టాలని చూశారు

వైఎస్‌, కేవీపీని దూతగా పంపాడు నేను డబ్బుకు, పదవులకు లొంగను.. నా ద్యాస, శ్వాస తెలంగాణే : కేసీఆర్‌ చేవెళ్ల, ఏప్రిల్‌ 19 (జనంసాక్షి) :తెలంగాణ సాధనే లక్ష్యంగా పని చేస్తున్న తనను ప్రలోభ పెట్టాలని సీమాంధ్ర పెత్తందారులు…

Featured News

మత ప్రాతిపదికపై విభజించే రాజకీయాలు మీవి : రాహుల్‌

నాగావ్‌, ఏప్రిల్‌ 19 (జనంసాక్షి) : మత ప్రాతిపదికన దేశ ప్రజలను విభజించే రాజ కీయాలు మీవంటూ భా రతీయ జనతా పార్టీపై కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షు డు రాహుల్‌గాంధీ మం డిపడ్డారు. అసోంలోని నాగావ్‌ పార్లమెంట్‌ ని…

Featured News

కేసీఆర్‌ కుటుంబం కోసం కాదు తెలంగాణ : జైరామ్‌ రమేశ్‌

వరంగల్‌, ఏప్రిల్‌ 19 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్రసమితి అధ్యక్షుడు కేసీఆర్‌ కుటుంబం కో సం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయలేదని కేంద్ర మంత్రి జైరామ్‌ రమేశ్‌ అన్నారు. తెలంగాణ ఇచ్చింది కు టుంబపాలన కోసం కాదని ఆయన…

Featured News

మోదీ నా వద్దకు దూతను పంపాడు : గిలానీ

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 19 (జనంసాక్షి) : కాశ్మీర్‌ సమస్యపై చర్చించేందుకు బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ తన వద్దకు దూతను పంపాడని హురి య త్‌ కాన్ఫరెన్స్‌ చైర్మన్‌ సయ్యద్‌ అలీషా గిలానీ ప్రకటించారు. ఈమేరకు ఆయన ప్రక…

Featured News

ఎన్నికల బరి నుంచి కిరణ్‌ పరార్‌

అస్త్ర సన్యాసం ప్రకటించిన సమైక్యాంధ్ర చీఫ్‌ హైదరాబాద్‌, ఏప్రిల్‌ 19 (జనంసాక్షి) : జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్య మంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఎన్నికల బరి నుంచి పరారయ్యాడు. ఎన్నికలకు ముందే ఓటమిని పస ిగట్టిన కిరణ్‌…